Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News Usa » Majili overseas release by moonshine cinemas

మూన్ షైన్ సినిమాస్ కు దక్కిన ‘మజిలీ’ ఓవర్సీస్ రైట్స్

  • Published By: techteam
  • February 15, 2019 / 07:07 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Majili Overseas Release By Moonshine Cinemas

టాలీవుడ్‌లో హిట్‌ ఫెయిర్‌గా పేరు పొందిన  నాగచైతన్య, సమంత కలిసి నటించిన చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. నిజజీవితంలో పెళ్లి ద్వారా ఒక్కటైన ఈ జంట పెళ్ళి తరువాత కలిసి నటిస్తోన్న తొలి సినిమా ‘మజిలీ’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఈ చిత్ర ఓవర్సీస్‌ హక్కుల కోసం చాలా సంస్థలు పోటీపడ్డాయి. అయితే చివరకు ‘మూన్‌షైన్‌ సినిమాస్‌’ ఆ హక్కులను గెలుచుకుంది. ఈ చిత్రాన్ని అమెరికా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

Telugu Times Custom Ads

నాగచైతన్య కెరీర్‌లో ఎన్నడూలేనన్ని అధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో విడుదల చేయనున్నట్లు మూన్‌షైన్‌ సినిమాస్‌ ప్రకటించింది. అమెరికా మొత్తానికి ఈ సరికొత్త ‘మజిలీ’ని చూపిస్తామంటోంది. ఈ చిత్రం ఉగాది కానుకగా ఏప్రిల్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే దానికి ఒకరోజు ముందుగానే అంటే ఏప్రిల్‌ 4న ఓవర్సీస్‌లో ప్రీమియర్‌ షోలు ఏర్పాటు చేస్తున్నట్లు మూన్‌షైన్‌ వెల్లడించింది.

 

Tags
  • majili
  • Moonshine Cinemas
  • Naga Chaitanya
  • Overseas
  • Release

Related News

  • Hrithik Roshan Ntr Starrer Yrfs War 2 Sets New North American Record As It Becomes The Fastest Indian Film To Cross 100k In Pre Sales

    WAR2: ‘వార్ 2’ సంచలనం.. నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్‌లో అత్యంత వేగంగా $100Kతో రికార్డ్ క్రియేట్ చేసిన చిత్రం

  • Vasaraa Entertainment Usa Bookings Open Now

    Kannappa: విష్ణు మంచు ‘కన్నప్ప’ను ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న వాసరా

  • Cannes 2025 M4m World Premiere Makes History For Mohan Vadlapatla Jo Sharma

    Cannes 2025: కేన్స్ 2025లో ‘ఎం4ఎం’ స్క్రీనింగ్, రెడ్ కార్పెట్‌పై దక్కిన గౌరవం

  • Kannappa Team Us Tour

    Kannappa: కన్నప్ప యూఎస్‌ టూర్‌ సక్సెస్‌

  • Kannappa Promotion Tour In New Jersey

    Kannappa: కన్నప్ప సినిమా చేయడం నా కల – న్యూ జెర్సీ లో మంచు విష్ణు

  • Donald Trump Announces 100 Tariff For Movies Produced Outside America

    Donald Trump: సినిమా వాళ్లకు ట్రంప్ షాక్

Latest News
  • Current Charges: ఏపీలో కరెంటు ఛార్జీల తగ్గింపు..! క్రెడిట్ ఎవరిది..?
  • Allu Arjun: బ‌న్నీ ని మెప్పించిన సుజిత్?
  • Rukmini Vasanth: ఆ ఫీలింగ్ ను మాట‌ల్లో చెప్ప‌లేను
  • Thaman: త‌మ‌న్ ను బాధ పెట్టిన మ‌హేష్ ఫ్యాన్స్
  • Ahaan Pandey: ఆ స్టార్ డైరెక్ట‌ర్ తో సైయ్యారా హీరో మూవీ?
  • Sriya Reddy: స్టార్ల సినిమాలైతే అంటున్న శ్రియా
  • YCP: కూటమిలో లోపాలు వైసీపీకి బలంగా మారుతాయా?
  • AP Govt: ప్రజలకు కూటమి దసరా కానుకగా ట్రూ డౌన్ విధానం..
  • Minister Ponnam: స్థానిక సంస్థలకు తమ ప్రభుత్వం సిద్ధం :  మంత్రి పొన్నం ప్రభాకర్
  • KCR: తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer