టైమ్స్ స్వ్కేర్ లో త్రివర్ణ పతాకం

అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్వ్కేర్‍లో మొదటిసారి భారత జాతీయజెండా రెపరెపలాడనున్నది. ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టైమ్స్స్వ్కేర్‍పై త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించనున్నట్టు న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‍కు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ప్రకటించింది.