వైసీపీ నేత అంబటి రాంబాబుకు షాక్
వైసీపీ, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) పై కేసు నమోదైంది. ట్రాఫిక్ (Traffic) కు అంతరాయం కలిగించారని గుంటూరు నగరంపాలెం పోలీసులు (Police) కేసు నమోదు చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని గుంటూరు కలెక్టరేట్ (Collectorate) ఎదురుగా అంబటి రాంబాబు దీక్ష చేపట్టారు. అనుమతి లేకుండా నిరసన దీక్ష చేపట్టి, ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








