నటులు తలుచుకుంటే చరిత్ర తిరగరాయగలరు .. దళపతికి బాలకృష్ణ అభినందనలు
బెంగాల్, అస్సాం, పుదుర్చేరిలో గెలిచిన ఎన్డీఏ (NDA) కు హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ (Balakrishna) శుభాకాంక్షలు తెలిపారు. మోదీ, అమిత్ షా సారథ్యంలోనే నవ భారత నిర్మాణం సాధ్యమన్నారు. తమిళనాడులో విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ (Vijay)కు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ (NTR), ఎంజీఆర్ (MGR) ప్రభంజనాన్ని విజయ్ తీసుకొచ్చారు. నటులు తలుచుకుంటే చరిత్ర తిరగరాయగలరని మరోసారి నిరూపించారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ ఇదే విషయాన్ని నిరూపించారు. తమిళ ప్రజల ఆశలు నెరవేర్చటమే ఆశయంగా విజయ్ పాలన సాగాలి అని అన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








