టి ఆర్ ఎస్ స్వీడన్, ఫిన్లాండ్, నార్వే ల కమిటీల ఏర్పాటు
–ప్రకటించిన టీఆరెస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల
గత ఏడాది స్వీడన్, ఫిన్లాండ్, నార్వే దేశాలను ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల పర్యటించారు. గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి అభిమానుల కోరిక మేరకు టీఆరెస్ ఆ దేశలలో తాత్కాలిక కమిటి ఏర్పాటు చేసారు.ఈ ఏడాదిలో కాలంలో ఈ కమిటీలు చాల కార్యక్రమాలు చెప్పట్టాయని అన్నారు. ఈ నెలలో జరిగే ప్లీనరీ కి ఈ మూడు దేశాలనుండి పదిమందికి పైగా హాజరవుతన్నారని తెలుపుతూ పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించారు.
టీఆరెస్ స్వీడన్:
మహేందర్ గడ్డంవార్ – అధ్యక్షులు
మార్క్స్ దమ్మాలపాటి – ఉప అధ్యక్షులు
రత్న దిలీప్ – కోశాధికారి
మంజూష – కార్యదర్శి
అనిత – ఉప కార్యదర్శి
రమేష్ అవధానుల – ప్రతినిధి
రవి దారేపల్లి – ఐ టి కార్యదర్శి
వంశీ కృష్ణ – ఐ టి కార్యదర్శి
కమిటీ సభ్యులు :కవిత, ఉమా(కవిత) ,అరుణ్
టీఆరెస్ ఫిన్లాండ్:
ఐరెడ్డి సందీప్ రెడ్డి (ప్రెసిడెంట్)
గోన యోగేశ్వర్ రావు (ట్రెఅసురర్)
కంది భూపతి రెడ్డి (జాయింట్ సెక్రటరీ)
జలగం శ్రవణ్ (వైస్ ప్రెసిడెంట్)
మన్నే శివ చరణ్ రెడ్డి (ఐటీ సెక్రటరీ)
జలగం శ్రీకాంత్ (సెక్రటరీ)
పొనుగోటి కమలాకర్ రావు (స్పోకెన్ పర్సన్)
కొరడ్ల కిరణ్ రెడ్డి (సోషల్ మీడియా ఇంచార్జి)
టీఆరెస్ నార్వే:
శ్రీనివాస్ ఏమూల : ప్రెసిడెంట్
అనిల్ కుమార్ బొట్టు : వైస్ ప్రెసిడెంట్
ప్రధాన కార్యదర్శి: నూనావత్ కృష్ణ నాయక్
కార్యదర్శి: సతీష్
కొశాదికారి: శ్రీరామ్ రెడ్డి బద్దం
ఐటి&మిడియా: మాణిక్ రావు రామగిరి
కోర్ కమిటీ ఎగ్జిక్యూటివ్స్: కట్ట కిరణ్ కుమార్, శశికాంత్ అనసూరి, రాజగోపాల్
నార్వే వెస్ట్ (బెర్గన్)ఇంచార్జి: శరత్ చంద్ర తూము
నార్వే సౌత్వెస్ట్ (స్తవంగేర్): సువర్ణ రాజు బొట్టు
కార్యనిర్వాహక సభ్యులుగా: అశోక్ మస్తీ ఏనుగు నాగరాజ్, విజయ్ కుమార్ రెడ్డి, లింగ రెడ్డి, ప్రసాద్.













