హిక్‌విల్లేలో ఘనంగా ఇండియా డే వేడుకలు

న్యూయార్క్‌లోని హిక్‌విల్లేలోని హిందూ కమ్యూనిటీ సెంటర్‌లో ఆగస్టు 7వ తేదీన జరిగిన ఐడిపి యుఎస్‌ఎ ఇండియా డే వేడుకల్లో పలువురు పాల్గొన్నారు. ఈ వేడుకలకు గ్రాండ్ మార్షల్‌గా బాలీవుడ్ నటీమణి ప్రాచీ తెహ్లాన్ పాల్గొన్నారు. ఐడిపియుఎస్‌ఎ ప్రెసిడెంట్ విమల్ గోయల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.