2025కల్లా బందరు పోర్టును పూర్తి చేసేలా ప్రణాళికలు…
నవయుగ సంస్థ నిర్మించే పోర్ట్ పనులను ప్రారంభించిన సిఎం చంద్రబాబు..
మేకవాని పాలెం లో పైలాన్ ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రసంగించనున్న సిఎం చంద్రబాబు….
అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో మచిలీపట్నం పోర్టు నిర్మాణం..
పోర్టుల నిర్మాణ చరిత్రలో మొట్టమొదటి సారిగా బ్రేక్ వాటర్ విధానంలో ఈ పోర్టు నిర్మాణం….
505రోజుల ఉద్యమ ఫలితం, రెండు దశాబ్దాల కల సాకారం….
2025కల్లా బందరు పోర్టును పూర్తి చేసేలా ప్రణాళికలు…
దాదాపు 12వేల కోట్ల రూపాయలఅంచనాలు… తొలి దశలో 6.778కోట్ల రూపాయలతో రెండేళ్లలో పూర్తి….
తీరాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు వీలుగా డయాఫ్రం వాల్ ను నిర్మాణం…
పోర్టు నిర్మించే ప్రాంతం ప్రకృతి విపత్తుల బారిన పడకుండా పెద్ద రాతి కట్టడాన్ని నిర్మించనున్న ఇంజనీర్లు.













