‘ట్రాక్టర్ డ్రైవర్’ గా మారిన బాబు
డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటుచేసి వారి ఆర్థికాభివృద్ధి కి కృషి:ముఖ్యమంత్రి చంద్రబాబు
చంద్రబాబు నివాసానికి పెద్దఎత్తున వచ్చిన రైతులు
రెండు రోజుల క్రితం స్వయంగా ఆటో నడిపిన సీఎం చంద్రబాబు -ఇవాళ ట్రాక్టర్ ఎక్కిన సీఎం చంద్రబాబు నాయుడు ఆకట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు… చంద్రబాబు నివాస ప్రాంగణంలో పసుపు జెండాలతో ట్రాక్టర్ల ప్రదర్శన – ట్రాక్టర్లపై పన్ను ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రైతుల్లో హర్షం – చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు తరలివచ్చిన రైతులు.
ట్రాక్టర్ టాక్స్ రద్దు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ట్రాక్టర్ డ్రైవర్లు. తుళ్లూరు తాడేపల్లి రైతులు ట్రాక్టర్ డ్రైవర్లు ప్రజావేదిక వద్ద ముఖ్యమంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.
డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటుచేసి వారి ఆర్థికాభివృద్ధి కి కృషి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వివిధానాల మార్పుకు పరిశీలిస్తానన్న ముఖ్యమంత్రి.













