Janhvi Kapoor: ఫ్లోరల్ ఫ్రాక్ లో పిచ్చెక్కిస్తున్న జాన్వీ పాప
అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Janhvi Kapoor) తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో తన ఫ్యాషన్ ఎంపికలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది జాన్వీ. తాజాగా జాన్వీ హాఫ్ షోల్డర్ ఫ్లోరల్ ఫ్రాక్ లో కనిపించి నెటిజన్ల మతులు పోగొట్టింది. ఈ ఫోటోలో జాన్వీ ఎద అందాలు ఎలివేట్ అవడంతో పాటూ ఆమె కూడా ఎంతో అందంగా స్మైలీ ఫేస్ తో అదిరిపోయే లుక్స్ తో కనిపించగా, ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







