బాడీ హగ్గింగ్ డ్రెస్ లో దిశా అందాల విందు
దిశా పటానీ గురించి, ఆమె గ్లామర్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ సెన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేసే దిశా పటానీ తన తాజా సినిమా వెల్కమ్ టు ది జంగిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సరికొత్త లుక్ లో వచ్చింది. ఈ ఈవెంట్ లో దిశా లైమ్ గ్రీన్ బాడీ హగ్గింగ్ సిల్హౌట్ తో ఉన్న డ్రెస్ ధరించగా, ఆ డ్రెస్ లో తన ఎద అందాలతో పాటూ నడుము, థైస్ షో చేస్తూ నెటిజన్లను ఎంతో ఎట్రాక్ట్ చేస్తోంది. దిశా అందాలు చూసి తమ గుండెలు అదుపు తప్పుతున్నాయని యూత్ కామెంట్స్ చేస్తూ నెట్టింట వాటిని తెగ షేర్ చేస్తున్నారు.








