జీబ్రా ప్రింట్ టాప్ లో లోఫర్ బ్యూటీ క్లీవేజ్ షో
లోఫర్(Loafer) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటానీ(Disha Patani) తర్వాత బాలీవుడ్ లోకి అడుగపెట్టి ఎంఎస్ ధోనీ(MS Dhoni) సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత ఊహించని పాపులారిటీని సొంతం చేసుకున్న దిశా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యాషన్ ఎంపికలతో రెగ్యులర్ ఫోటోషూట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్లకు మాత్రం టచ్ లోనే ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా దిశా మినీ స్కర్ట్, జీబ్రా ప్రింట్ హాల్టర్ టాప్ ధరించి తన ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ కనిపించగా, దిశాను అలా చూసి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి.








