బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
బండి భగీరథ్ (Bandi Bhagirath)కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ (Bail) మంజూరు చేసింది. పోక్సో కేసులో భగీరథ్‌ను పేట్ బషీరాబాద్ (Petbasheerabad) పోలీసులు మే 16న ఆరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. దాదాపు నెలరోజుల పాటు చర్లపల్లి జైల్లో (Cherlapally Jail) ఉన్న భగీరథ్ విడుదలయ్యారు. ఈ నెల 28 వరకు (వారంపాటు) బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.








