సింపుల్ లుక్ లోనే అదరగొడుతున్న రుహానీ
చిలసౌ(Chilasow) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుహానీ శర్మ(Ruhani Sharma), తర్వాత పలు సినిమాలు, సిరీస్‌ల్లో కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రుహానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అందరికీ టచ్ లో ఉంటూనే ఉంటుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రుహానీ స్లీవ్‌లెస్ వైట్ క్రాప్డ్ టాప్, హై వేస్టెడ్ లైట్ బ్లూ డెనిమ్ జీన్స్ ధరించి నేచురల్ లుక్ లో కనిపిస్తూనే, తన కాన్ఫిడెంట్ పోజులతో కుర్రాళ్ల గుండెల్లో బాణాలను గుచ్చుతుండగా, ఆ ఫోటోలు చూసి యూత్ గుండెలు అదుపుతప్పుతున్నాయి.








