ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన వీహెచ్
తెలంగాణ బీసీ సంక్షేమశాఖ ప్రభుత్వ సలహాదారుగా వి.హనుమంతరావు (V. Hanumantha Rao) సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు జానారెడ్డి (Jana Reddy,), మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, దానం నాగేందర్ (Danam Nagender), రాజ్ ఠాకూర్, చీఫ్ విఫ్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ నియామకం బీసీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








