వలస పోవడానికి నేను అవకాశవాదిని కాదు.. చచ్చినా.. బతికినా.. బీజేపీతోనే
వలసపోవడానికి నేను అవకాశవాదిని కాదు, చచ్చినా, బతికినా బీజేపీతోనే ఉంటా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు స్పందించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించే మీరు బీజీపీ (BJP)ని విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ (Congress), మహిళా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదు? కనీసం కాంగ్రెస్ పార్టీలోనైనా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశారా? క్యాబినెట్లో ఎంతమంది మహిళలకు అవకాశం ఇచ్చారు అని నిలదీశారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








