Bandi Sanjay: ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి: బండి సంజయ్
అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేల (MIM MLAs) తీరు సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. వందేమాతరం ఆలపిస్తుండగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని ఆరోపిచారు. కేంద్ర ఆదేశాలను ఎంఐఎం ఎమ్మెల్యేలు ధిక్కరించారని విమర్శించారు. వారి తీరు తప్పని స్పీకర్ (Speaker) కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించాలన్నారు. దేశంలో ఉండాలంటే అందరూ వందేమాతరం ఆలిపించాల్సిందేనన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








