ఎన్డీయే గెలుపు.. మోదీ నాయకత్వంపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనం: సీఎం చంద్రబాబు
పశ్చిమబెంగాల్, అస్సాంలో ఎన్డీయే కూటమి విజయం దిశగా దూసుకెళ్తుందోది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పందించారు. ప్రధాని మోదీ (Modi) నాయకత్వంపై విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. ఎన్డీయే మరింత బలపడిందని ఈ ఫలితాలు చాటి చెబుతున్నాయన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah,), బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nithin Nabeen)కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎన్డీయే విజేతలు, అంకితభావంతో పని చేసిన కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పారు.
ఇవి కూడా చదవండి








