గ్రీన్ శారీలో మరింత అందంగా తెలుగమ్మాయి
తెలంగాణకు చెందిన మానస(Manasa Varanasi) మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా సంతోష్ శోభన్(Santhosh shobhan) తో కలిసి కపుల్ ఫ్రెండ్లీ(Couple friendly) మూవీలో నటించిన మానస సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లకు రెగ్యులర్ అప్డేట్స్ ను ఇస్తూ ఉంటుంది.


అందులో భాగంగానే తాజాగా అమ్మడు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో సింపుల్ గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ మిక్డ్స్ శారీ ధరించి, దానికి మ్యాచింగ్ గా డైమండ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ధరించి ఆకట్టుకుంది.


చీరలో మానస మరింత అందంగా ఉందని, ఇది ఆమెకు పర్ఫెక్ట్ లుక్ ను తెచ్చిపెట్టిందని కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.










