బ్రౌన్ డ్రెస్లో ఆకట్టుకుంటున్న మాళవిక
సినిమాటోగ్రాఫర్ కె.యు మోహనన్(K.U Mohanan) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాళవిక మోహనన్(Malavika Mohanan). తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాళవిక ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.


అందులో భాగంగానే తాజాగా మాళవిక కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో మాళవిక బ్రౌన్ కలర్ బాడీ కాన్ డ్రెస్ ధరించి తన అందాలన్నీ ఎలివేట్ అయ్యేలా చేస్తోంది.


ఈ డ్రెస్ లో మాళవిక మరింత అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ, వాటిని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.










