కేటీఆర్, హరీశ్ రావుపై పరువు నష్టం దావా
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ (ktr), హరీశ్ రావు (harish rao)పై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ (Sampath Kumar) వెల్లడించారు. తనపై కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. జన్వాడ ఫాంహౌస్ (Janwada Farmhouse) లో కట్టుకథలు రచించారన్నారు. కాంట్రాక్టర్ దగ్గర తాను రూ.8 కోట్లు అడిగినట్లు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








