Alia Bhatt: బ్యాక్ లెస్ అందాలతో ఆకట్టుకుంటున్న ఆలియా
బాఫ్టా(BAFTA) అవార్డుల వేడుకలో ఆలియా భట్(Alia Bhatt) తన గ్లామర్ తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఈవెంట్ కోసం ఆలియా స్పెషల్ గా రూపొందించిన సిల్వర్ సీక్విన్డ్ గౌనులో హై నెక్ లైన్, ఫిట్టెడ్ సిల్హౌట్ తో చాలా రిచ్ లుక్ లో కనిపించింది.

దానికి తోడు వైట్ ఫర్ స్టోల్ ధరించి వింటేజ్ డ్రామాలో క్వీన్ గా కనిపించగా, ఈ సిల్వర్ ఫ్రాకులో ఆలియా బ్యాక్ లెస్ పోజులు సోషల్ మీడియాలో అందరినీ తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

ఈ ఫోటోల్లో ఆలియాను చూస్తే తనకు కూతురు ఉందంటే ఎవరూ నమ్మలేరనేంత అందంగా, యంగ్ గా ఉండగా.. ఆ ఫోటోలకు నెటిజన్లు లైకులు కొడుతూ వాటిని వైరల్ చేస్తున్నారు.









