హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలు పెరగడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఆదేశాలతో రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు (Drug Tests) నిర్వహిస్తున్నారు. నగరంలో ప్రస్తుతం 1,300 మందికి పైగా రౌడీషీటర్లు (Rowdy sheeters) ఉన్నారు. వారిలో 250 మందికి పైగా డ్రగ్ టెస్టులు నిర్వహించారు. 190 మందికి గంజాయి పాజిటివ్ (Marijuana Positive) వచ్చినట్లు పోలీసులు నిర్ధరించారు. ఈ క్రమంలో గంజాయి సరఫరాదులపై కఠిన చర్యలు చేపట్టనున్నారు.
ఇవి కూడా చదవండి








