Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ (Assembly)లోని మెంబర్స్ లాంజ్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) , కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy), బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar) ఒకే టేబుల్ పై భోజనం చేశారు. ఆ తర్వాత కూడా మెంబర్స్ లాంజ్ లో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రెండు గంటలుగా వారి ముగ్గురి మధ్య సంభాషణ కొనసాగింది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








