వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా – అమెరికా పుస్తక ప్రియులకు మా అభ్యర్ధన
తెలుగు పుస్తకాభిమానులకి అభివాదములు.
అరకాలంగా మీరు తెలుగు భాషా సాహిత్యాల పట్ల చూపిస్తున్న ఆసక్తికి, అనురక్తికి మా అభినందనలు. అందుకే మీకు అభ్యంతరం ఉండదు అని భావిస్తూ ఈ ఉత్తరం పంపిస్తున్నాం. మీకు అసౌకర్యం కలిగితే మన్నించమని కోరుకుంటున్నాం.
అసలు విషయం
గత రెండేళ్ళలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించిన 10 పుస్తకాల పట్టిక ఇందుతో జతపరిచాం. ఇంచుమించు అందరు రచయితలూ అమెరికా వారే. లభ్దప్రతిష్టులే. ఆ పుస్తకాలు అన్నింటినీ కానీ కొన్నింటినే కానీ తెలుగు పుస్తక పఠనాసక్తి ఆసక్తి ఉన్న అమెరికా సాహితీ ప్రియులకి ‘ఉచితంగా’ పంపించి, కేవలం ఖర్చుల ముద్రణ, ఇండియా నుంచి ఇక్కడికి తెప్పించడానికీ తపాలా ఖర్చుల నిమిత్తం మాత్రమే విరాళం అర్ధించడం ఈ ఉత్తరం సారాంశం. మీకు శ్రమ లేకుండా కొన్తెని తెలుగు పుస్తకాలు మీ ఇంటికే పంపించి తెలుగు చదవడంలో మీకున్న దాహార్తిని కొంతయినా తీర్చడమే మా ఉద్దేశ్యం.
ఖర్చుల నిమిత్తం మీ విరాళానికి మా అభ్యర్ధన
మొత్తం పది పుస్తకాలకీ సూచించే కనీస విరాళం: $100 (పోస్ట్ ఖర్చులు మావే)
మీరు ఎంపిక చేసుకున్న ఏ ఐదు పుస్తకాలు అయినా: $50 (పోస్ట్ ఖర్చులు మావే)
మీ ఎంపికలు: ఏ పుస్తకం అయినా ప్రచురించిన వెల కంటే 50 శాతం తక్కువ మరియు పోస్ట్ ఖర్చుల నిమిత్తం $5.00
Important Note: మీ సౌకర్యం కోసం
At your option, please send us your USA postal address and the books you want from the attached list to us by email tovangurifoundation@gmail.com. We will be happy to send you the books promptly. You can send your kind donationafter you receive the books.
How to Donate
అమెరికాలో మీ విరాళానికి అమెరికా ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది (All donations are tax-deductible in USA)
Federal Tax ID: 76-0444238
ON LINE
Please click or copy paste the following link in URL and follow prompts.
https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=ERTFUBAVJGFGA&source=url
or
Visit www.vangurifoundation.blogspot.com and click on DONATE button on right and follow prompts. Please make sure you give your postal address so we can mail the requested books.
By CHECK
Make check payable to VFA and mail to:
Vanguri Foundation of America
P O Box 1948
Stafford, TX 77497
భారత దేశంలో కొనుగోలు
భారత దేశం లో ఏ ప్రాంతం వారయినా సరే…ఈ క్రింది పుస్తకాలతో కలిపి మా 26 ప్రచురణలు “నవోదయా” వారి ఈ క్రింది web site లో కొనుక్కుని మీ ఇంటికే తెప్పించుకుని, చదివి ఆనందించ వచ్చును.
https://www.telugubooks.in/search?page=3&q=Vanguri
For More details, please contact:
Vanguri Chitten Raju
USA Cell & Whatsapp Phone: 832 594 9054
E-mail: vangurifoundation@gmail.com













