లెహంగా చోళీలో మరింత అందంగా దివి
బిగ్ బాస్(Bigg Boss) తో తన క్రేజ్ ను మరింత పెంచుకున్న దివి వడ్త్యా(Divi Vadthya) సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉండే

దివి తాజాగా పర్పుల్ కలర్ లెహంగా చోళీలో నవ్వుతూ మెరిసింది. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ తో చేసిన డిజైన్ బ్లౌజ్ తో పాటూ లావెండర్ పర్పుల్ స్కర్ట్, మెడలో చోకర్, చెవులకు పెద్ద జుంకాలు మరియు చేతులకు

గాజులు వేసుకుని సింపుల్ లుక్ అయినప్పటికీ తన అందంతో అదరగొట్టింది. ఈ అవుట్‌ఫిట్ లో దివి మరింత మెరిసిపోతుందంటూ ఆమె ఫాలోవర్లు ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.









