వారందరికీ గ్రాట్యూటీని మంజూరు చేస్తాం : మంత్రి సంధ్యారాణి
అంగన్వాడీ కార్యకర్తలకు (Anganwadi Workers) త్వరలోనే ఏకరూప దుస్తులు (Uniforms) అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhyarani) తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన పోషణ్ పక్వాడా కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడారు. ఆటపాటలతో మానసిక వికాసం, సృజనాత్మకత పెంపొందించే కార్యక్రమాలు కేంద్రాల్లో నిర్వహించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 600 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యోగ విరమణ చేస్తారని, వారందరినీ గౌరవప్రదంగా పంపించేందుకు గ్రాట్యుటీ (Gratuity)ని మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








