Hardik Pandya: మరోసారి ప్రేమలో హార్దిక్, ఈసారి ఎవరంటే..?
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి పర్సనల్ లైఫ్ గురించి వార్తల్లో నిలిచాడు. తన మాజీ భార్య నటాషాతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా ఉంటున్న పాండ్యా, మరోసారి ప్రేమలో పడినట్టు సమాచారం. బ్రిటన్ కు చెందిన గాయని జాస్మిన్ వాలియాతో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు...
September 15, 2025 | 07:10 PM-
Ind vs Pak: ఐసీసీకి పాకిస్తాన్ వార్నింగ్, రిఫరీని తొలగించాల్సిందే..!
అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్తాన్ జట్టుది ప్రత్యేక శైలి. ఆ దేశ వైఖరి కూడా అలాగే ఉంటుంది. భారత్(Bharath) విషయంలో నిత్యం విషం కక్కుతూ.. మనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే ఆ దేశంతో భారత్ కఠినంగానే వ్యవహరిస్తోంది. అయితే తాజాగా పాకిస్తాన్ తో ఆసియా కప్ లో భారత్ తలపడింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ...
September 15, 2025 | 06:45 PM -
Trump: దక్షిణకొరియా మాటకు ట్రంప్ అంత విలువిస్తారా..? విదేశీ ఉద్యోగులను నియమించుకోవచ్చని భరోసా…
ట్రంప్.. ఎవరి మాట వినడు. అవును ఈ మాట ఇప్పుడుప్రపంచ దేశాలన్నీ ఏకగ్రీవంగా ఒప్పుకుంటాయి. మిత్రుడు, శత్రువు తేడాలేదు.. బిజినెస్..బిజినెస్ .. ఇదీ ట్రంప్ స్ట్రాటజీ. అలాంటి ట్రంప్… ఓ మిత్రదేశం ఒక్క ప్రకటన చేయగానే అలాగే.. అలాగే అంటు బుర్రూపారు. ఎందుకిలా.. ? ట్రంప్ లాంటి వ్యక్తిని ఎలా దారికి తేగలిగి...
September 15, 2025 | 04:25 PM
-
Donald Trump: చంద్ర నాగమల్లయ్య హత్యపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్
అక్రమ వలసలను ఇక ఎంతమాత్రం ఉపేక్షించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. డాలస్‌లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్య
September 15, 2025 | 10:26 AM -
China: చర్చల వేళ అమెరికాకు చైనా షాక్
ఎప్పుడూ చైనాపై ఏదో ఒక దర్యాప్తు మొదలుపెట్టామని అమెరికా(America) చెప్పడం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ, ఈ సారి సీను రివర్స్ అయింది.
September 15, 2025 | 10:23 AM -
Mukesh Ambani: న్యూయార్క్‌లో అత్యంత విలాసవంతమైన భవనం కొన్న ముకేశ్ అంబానీ
అమెరికా, న్యూయార్క్ (NewYork)లోని ట్రైబెకా ప్రాంతంలో రూ.153 కోట్ల (17.4 మిలియన్ డాలర్ల)తో విలాస భవనాన్ని రియలన్స్ ఇండస్ట్రీస్ అధిపతి
September 15, 2025 | 08:54 AM
-
Preeti Saran: ఐరాస హక్కుల కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రీతి సరన్
ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల కమిటీ చైర్పర్సన్ గా భారత్‌కు చెందిన మాజీ దౌత్యాధికారిణి ప్రీతి సరన్ (Preeti Saran)
September 15, 2025 | 08:48 AM -
Asia Cup: ఆసియా కప్‌లో భారత్ జయభేరీ.. పాక్‌పై అలవోక విజయం
ఆసియా కప్‌లో భారత్ (India) అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan) పై అలవోక విజయం సాధించింది. ఆసియాకప్ 2025లో భాగంగా దాయాదితో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను 127/9కే కట్టడి చేసింది టీమిండియా. కుల్దీప్ యాదవ్ (3/1...
September 15, 2025 | 07:10 AM -
United Nations : ఐరాస చేసిన తీర్మానానికి భారత్ మద్దతు
పాలస్తీనాకు సంపూర్ణ దేశ ప్రతిపత్తి కల్పించాలంటూ ఐక్యరాజ్యసమితి (United Nations) సర్వసభ్య సభ చేసిన తీర్మానానికి భారత్ (India) మద్దతు
September 13, 2025 | 09:08 AM -
AI Minister: ప్రపంచంలోనే తొలిసారి …. ఏఐ మంత్రి
ఐరోపా దేశమైన అల్బేనియా ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఒక మహిళా మంత్రిని నియమించింది. ఆ దేశ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే ఈ ఏఐ మంత్రికి డి యెల్లా (Diella) అని పేరు కూడా పెట్టారు. అల్బేనియా (Albania) లో అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేశ ప్రధాని ఏడీ రా...
September 13, 2025 | 09:03 AM -
Bill Haggerty: భారత సైనికుల్ని కరిగించేందుకు ఆ ఆయుధాలు : బిల్ హాగెర్టీ సంచలన వ్యాఖ్యలు
భారత సైనికులను కరిగించేందుకు చైనా విద్యుదయస్కాంత ఆయుధాలను వాడిరదని అమెరికా సెనెటర్ బిల్ హాగెర్టీ (Bill Haggerty) ఆరోపించారు. ఐదేళ్ల కిందట
September 13, 2025 | 08:54 AM -
Donald Trump: త్వరలో డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన!
భారత్‌లో త్వరలో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హాజరయ్యే అవకాశం ఉందని భారత్‌కు
September 13, 2025 | 06:31 AM -
India: రష్యా నుంచి ఆపేస్తేనే.. భారత్ తో చర్చలు
భారత్-అమెరికా మధ్య సంబంధాలు ఇటీవల దెబ్బతిన్న వేళ వాణిజ్య చర్యలకు సంబంధించి అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లూట్నిక్ (Howard Lutnick)
September 12, 2025 | 12:59 PM -
India: భారత్‌ను చైనాకు దూరం చేయడమే మా ప్రాధానం : సెర్గీ గోర్
భారత్-అమెరికాల మధ్య టారిఫ్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య సంబంధాలపై భారత్ (India) కు కాబోయే అమెరికా రాయబారి
September 12, 2025 | 12:53 PM -
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ మాట వినని ఈయూ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టారిఫ్స్‌తో ప్రపంచదేశాలు విసిగిపోయాయి. ప్రపంచంలోనే పలు ప్రధానదేశాలపై ఆయన సుంకాలు
September 12, 2025 | 10:59 AM -
America: అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. డాలస్ (Dallas) నగరంలోని ఓ మోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్న చంద్రమౌళి
September 12, 2025 | 10:55 AM -
Netanyahu: అమెరికా చేసిందే మేమూ చేశాం : నెతన్యాహూ
హమాస్ కీలక నేతలే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహా పై ఇజ్రాయెల్ (Israel) దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని పలు దేశాలు ఖండిరచాయి. అయితే,
September 11, 2025 | 01:03 PM -
China: అమెరికాకు చైనా వార్నింగ్
తమను అదుపు చేయాలనుకోవడం, లేదా తమ విషయాల్లో జోక్యం చేసుకొనే ప్రయత్నాలు చేయొద్దని చైనా( China) అమెరికాను హెచ్చరించింది. అమెరికా(America)
September 11, 2025 | 11:54 AM
- Dev Paaru: డైరెక్టర్ కృష్ణ చైతన్య చేతుల మీదుగా దేవ్ పారు సినిమా నుంచి నా ప్రాణమంత సాంగ్ లాంచ్
- Biker: బైకర్ కోసం చార్మింగ్ స్టార్ శర్వా జా-డ్రాపింగ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్
- #VT15: వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ #VT15 హైదరాబాదులో శరవేగంగా జరుగుతున్న షూటింగ్
- The Girl Friend: “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలోని పర్ ఫార్మెన్స్ కు రశ్మిక మందన్న కు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వస్తాయి – అల్లు అరవింద్
- Kavitha: అమరవీరులకు కవిత క్షమాపణలు..!
- Kolikapudi Srinivasa Rao: కొలికిపూడి పై కూటమి సీరియస్..ఇక యాక్షన్ తప్పదా?
- Chandrababu: బీహార్ ఎన్నికల ప్రచారానికి సై అంటున్న చంద్రబాబు..
- Chiranjeevi: చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు ఇంటరిమ్ ఇంజంక్షన్‌ను మంజూరు చేసిన కోర్ట్
- Dude: ‘డ్యూడ్’100 కోట్లు క్రాస్ చేయడం చాలా హ్యాపీగా వుంది : ప్రదీప్ రంగనాథన్
- YCP: పదవుల పంపిణీతో వైసీపీలో పునరుజ్జీవనం సాధ్యమా?

















