TPAD: డల్లాస్ టీపాడ్ 2026 నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి
డల్లాస్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రతిష్టాత్మక సంస్థ తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ (TPAD) తమ 2026 కార్యవర్గ బృందాన్ని ప్రకటించి, సేవా ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఈ నూతన నాయకత్వ బృందం సేవా దృక్పథంతో అసోసియేషన్ ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది.
నూతన కార్యవర్గంలో కీలక బాధ్యతలు చేపట్టిన వారు:
ప్రధాన నాయకత్వం…
- ప్రెసిడెంట్ (President): లక్ష్మి పోరెడ్డి (Lakshmi Poreddy)
- బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్ (BOT Chair): రవికాంత్ మామిడి (Ravikanth Mamidi)
- ఫౌండేషన్ కమిటీ చైర్ (FC Chair): రఘువీర్ బండారు (Raghuveer Bandaru)
- బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కోఆర్డినేటర్ (BOT Coordinator): లింగారెడ్డి అల్వ (Linga Reddy Alva)
ఎగ్జిక్యూటివ్ కమిటీ – 2026
- ప్రెసిడెంట్: లక్ష్మి పోరెడ్డి
- గత ప్రెసిడెంట్ (Past President): అనురాధ మేకల
- వైస్ ప్రెసిడెంట్ (Vice President): శ్రీనివాస్ అన్నమనేని
- జనరల్ సెక్రటరీ (General Secretary): గాయత్రి గిరి
- జాయింట్ సెక్రటరీ (Joint Secretary): శివ కొడిత్యాల
- ట్రెజరర్ (Treasurer): ఆదిత్య గాదె
- జాయింట్ ట్రెజరర్ (Joint Treasurer): దీపికా రెడ్డి
వివిధ కమిటీల చైర్లు
- బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వైస్ చైర్: రోజా అడేపు
- ఫౌండేషన్ కమిటీ వైస్ చైర్ (FC Vice Chair): అజయ్ రెడ్డి
ముఖ్య కమిటీ సభ్యులు
అడ్వైజరీ కమిటీ: ఇందు రెడ్డి మందాడి, వేణు భాగ్యనగర్, మనోహర్ మోటూరి, ఇంద్రాణి పంచర్పుల, మాధవి లోకిరెడ్డి, విజయ్ తోడుపునూరి, రూప కన్నయ్యగారి, లోకేష్ నాయుడు, విక్రమ్ జనగం, రామన్ రెడ్డి క్రిస్టపాటి, వెంకట రమణ రెడ్డి మురారి.
కొలాబరేషన్ కమిటీ: మాధవి మెంటా, హరిచరణ్ ముగ, రవి చెన్నూరి, అర్పిత రెడ్డి, సంతోషి విశ్వందుల, శశి రెడ్డి కర్రి, హర్ష మాశెట్టి, చైతన్య మహాలక్ష్మి చిత్తినేని, నరేన్ శివ, రాహుల్ పోతిరెడ్డి, శ్రీపాల్ ఆలేటి, హరిశంకర్ రేసు, కార్తీక్ తిప్పిరెడ్డి, సుచేంద్ర బాబు పెంజూరి, స్వప్న సుధిని, నవీన్ కుమార్ చిలిపిశెట్టి, నాగార్జున్ సీలం.
ఫౌండేషన్ కమిటీ సభ్యులు: జానకిరామ్ మందాడి, రావు కాల్వల, మహేందర్ కామిరెడ్డి, ఉపేందర్ తెలుగు, రాజవర్ధన్ గొంధి.
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు: రత్న వుప్పల, బాల గణపవరపు, స్వప్న తుమ్మపాల, నిఖిల్ కందుకూరి, స్నేహ రెడ్డి, సంతోష్ రేగొండ, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హారిక పాల్వాయ్, తిలక్ కుమార్ వన్నంపుల, ప్రశాంత్ నిమ్మని, మాధవి ఓంకార్.
నూతనంగా ఎన్నికైన ఈ బృందం నాయకత్వంలో 2026 సంవత్సరంలో TPAD మరిన్ని సేవా కార్యక్రమాలు, కమ్యూనిటీ కార్యక్రమాలను నిర్వహించి, ఐక్యతతో ముందుకు సాగాలని సభ్యులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
నూతన కార్యవర్గ సభ్యుల గురించి ఇక్కడ క్లిక్ చేయండి.






