Divya Bharathi: పొట్టి డ్రెస్ లో దివ్య భారతి గ్లామర్ షో
బ్యాచిలర్(Bachelor) అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తమిళనాడు భామ దివ్య భారతి(Divya Bharathi). ఆ సినిమా హిట్టవడంతో అమ్మడికి మరిన్ని ఛాన్సులు వచ్చాయి. హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివ్య భారతి తాజాగా తన వెకేషన్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అమ్మడు నచ్చింది తింటూ, తనకు నచ్చినట్టు వీధుల్లో తిరుగుతూ కాలక్షేపం చేస్తూ కనిపించింది. రీసెంట్ గా దివ్య భారతి షేర్ చేసిన ఫోటోల్లో పొట్టి స్కర్ట్ ధరించి తన నడుము, నాభి అందాలతో పాటూ థైస్ షో చేయగా, ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.






