అయోధ్య బాల రాముడికి కానుకగా.. బంగారు రామాయణం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య బాల రాముడికి ఓ భక్తుడు సుమారు రూ.5 కోట్ల విలువ చేసే ఏడు కిలోల బంగారు రామాయణాన్ని కానుకగా ఇచ్చారు. 500 బంగారు పేజీల రాసిన ఈ రామాయణాన్ని అయోధ్య ప్రధానాలయంలో ఉంచారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీ నారాయణ్ తన జీవిత సంపాదన మొ...
April 11, 2024 | 03:57 PM-
శ్రీవారి ఆలయంలో వేడుకగా ఉగాది ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, విష్వక్సేనుల వారికి అర్చకులు విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిమ...
April 10, 2024 | 03:04 PM -
భద్రాద్రి రామాలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు ఆరంభం
ఉగాది నుంచి ఈ నెల 23 వరకు భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో కొనసాగే శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉగాది పచ్చడి పంచి మూలవిరాట్ వద్ద ఉత్సవ అనుజ్ఞ తీసుకున్నారు. విష్వక్సేనపూజ, రక్షాబంధనం, వాస్తు హోమం కొనసాగించారు....
April 10, 2024 | 02:48 PM
-
జర్మనీలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో జర్మనీలోని బెర్లిన్‌లో శ్రీ గణేశ్ ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అక్కడి తెలంగాణ సంఘం అధ్యక్షుడు చలిగంటి రఘు ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించగా, తెలుగు కుటుంబాలతో పాటు జర్మనీలో భారత రాయబారి పర్వతనేని హరీశ్ ముఖ్య అతిథి...
April 8, 2024 | 03:02 PM -
శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 9న శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి మరియు విశ్వక్సేనుల వారికి వివేష సమర...
April 8, 2024 | 02:56 PM -
అమెరికాలో జీయర్ ట్రస్టు ఆలయంపై… 10 లక్షల డాలర్ల దావా
అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని అష్టలక్ష్మీ ఆలయంలో గతేడాది ఆగస్టులో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో 11 ఏళ్ల బాలుడి రెండు భుజాలపై ఎర్రగా కాల్చిన శంఖు, చక్రాల గుర్తులు కల కడ్డీలతో ముద్ర వేయడం వివాదాస్పదమైంది. బాలుడి తండ్రి విజయ్ చెరువు ఆలయం నుంచి, ఆలయ నిర్వహణ సంస్థ జీయర్&zwn...
April 6, 2024 | 04:13 PM
-
ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భక్తుల ఇళ్లకు చేర్చాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. దేవాదాయశాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తలంబ్రాలు కావాల్సిన వారు రాష్ట్రంలోని ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో రూ.151 చెల్లించిన...
April 2, 2024 | 03:33 PM -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్‌చరణ్ దంపతులు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారిని సినీనటుడు రామ్‌చరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. కుమార్తె క్లీంకారతో కలిసిస్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. నేడు చెర్రీ పుట్టినరోజు కావడంతో దర్శనానికి వచ్చారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. &nbs...
March 27, 2024 | 08:16 PM -
శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ వాహనసేన వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. గరుడవాహన సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, శివమాల దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకు...
March 26, 2024 | 03:20 PM -
రామ మందిరంలో ఘనంగా హోలీ వేడుకలు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో మొదటిసారి హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. హోలీ పండగను పురస్కరించుకొని భక్తులు రంగోత్సవం జరుపుకున్నారు. భక్తులు పెద్దఎత్తున రామ్‌లల్లాను దర్శించుకున్నారు. హనుమాన్‌గర్హి ఆలయంలోని దేవుని విగ్రహానికి రంగులు చల్లడంతో ఈ వేడుక ప్రారంభమైంది. భక్...
March 25, 2024 | 08:37 PM -
మార్చి 24, 25వ తేదీల్లో తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి
– మార్చి 24వ తేదీ ఉదయం 5 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు – మార్చి 25వ తేదీ ఉదయం 5 నుండి 11 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి – ముక్కోటికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు తిరుమల శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం మార...
March 23, 2024 | 03:59 PM -
అమెరికాలో రామ్‌మందిర్ రథయాత్ర
అమెరికా, కెనడాల్లో చేపట్టనున్న రామ్‌మందిర్ రథయాత్రను ఈ నెల 25న చికాగోలో ప్రారంభించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ అమెరికా ( వీహెచ్‌పీఏ) తెలిపింది. మొత్తం 48 రాష్ట్రాల మీదుగా అరవై రోజులపాటు 8,000 మైళ్లకు పైగా ఈ యాత్ర కొనసాగనుంది. రథంలో సీతారాములు, లక్ష్మణ, హనుమాన్ విగ్రహాల...
March 23, 2024 | 02:37 PM -
పెంచలకోన ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచలకోన పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. పెనుశిల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చంద్రబాబును ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గోనెపల...
March 22, 2024 | 07:54 PM -
నారా లోకేశ్ కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా.. శ్రీవారికి 38 లక్షల విరాళం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు దేవాంశ్ పుట్టిన రోజు సందర్భంగా భార్య బ్రహ్మణి, తల్లి భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం 7:10 గంటలకు ఆలయ మహద్వారం వద్దకు చేరుక...
March 22, 2024 | 05:08 PM -
TTD బోర్డు మాజీ సభ్యుడు NTR రాజు ను కలిసి సత్కరించిన నారా లోకష్
నారా దేవాన్ష్ జన్మదిన సదర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి, నారా లోకష్ దంపతులు NTR రాజు ను కలిసి శాలువాతో సత్కరించి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నారా భువనేశ్వరి ఈ సందర్భంగా తన తండ్రి గారి అభిమానిగా NTR రాజు చేసిన పలు సేవా కార్యక్రమాలను కుటుంబ సభ్యు...
March 21, 2024 | 08:05 PM -
అంగరంగ వైభవంగా యాదగరీశుడి కల్యాణ మహోత్సవం
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగత్ రక్షకుడైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో 10:59 గంటలకు మాంగళ్యధారణ జరిగింది. అనంతరం స్వామి, అమ్మవార్లకు తలంబ్రాల కార్యక్రమం నిర్వహించి దంపతులను ఒకచోటకు చేర్చారు. జయజయనారసింహ జయనారసిం...
March 19, 2024 | 03:21 PM -
అయోధ్య రామయ్యకు కానుకగా.. ఢమరుకం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య బాలరాముడికి మధ్యప్రదేశ్‌కు చెందిన శివ బరాత్ జన్ కల్యాణ్ సమితి బృందం 1,100 కిలోల ఢమరుకాన్ని కానుకగా సమర్పించింది. దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేసింది. ఈ తబలాను వాయించినప్పుడు దీని శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపి...
March 15, 2024 | 04:12 PM -
శ్రీవారిని దర్శించుకున్న ‘బంగారు బాబు’
శ్రీవారి భక్తుడు, హైదరాబాద్‌కు చెందిన కొండా విజయ్‌కుమార్ గురువారం తిరుమలలో సందడి చేశారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దాదాపు పది కిలోల బరువైన ఆభరణాలు ధరించి స్వామివారిని దర్శించుకున్న ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పెద్దఎత్తున గుమిగూడారు. మెడలో చాంతాడంత చైన్లు, చేతికి కడియ...
March 15, 2024 | 02:59 PM

- Ravi Teja: “లిటిల్ హార్ట్స్” సినిమాకు సెలబ్రిటీల ప్రశంసల వెల్లువ
- K-Ramp: “K-ర్యాంప్” దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్
- Kishkindhapuri: కిష్కింధపురిలో రామాయణం రిఫరెన్స్
- Sambharala Yeti Gattu: సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు (SYG) యాక్షన్ సీక్వెన్స్
- TG Viswa Prasad: ‘మిరాయ్’ ఎక్స్ట్రార్డినరీ ఫాంటసీ విజువల్ వండర్ – నిర్మాత టిజి విశ్వప్రసాద్
- Telusu Kadaa?: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ టీజర్ సెప్టెంబర్ 11న విడుదల
- Bellamkonda Sai Sreenivas: ఆ వైబ్రేషన్స్ చాలా సార్లు ఫేస్ చేశా
- Ustaad Bhagath Singh: దేవీ పాటకు 400 మందితో పవన్ మాస్ స్టెప్పులు
- Bellamkonda Ganesh: కరుణాకరన్ తో బెల్లంకొండ గణేష్ మూవీ?
- Sudhan Gurung: జెన్ జీ ఉద్యమంతో ఊగిపోతున్న నేపాల్.. ఉద్యమసారథి సుదన్ గురుంగ్ ప్రస్థానం…?
