Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » International » Annamacharya is worshiped in the netherlands

నెదర్లాండ్స్ లో ఘనంగా అన్నమాచార్య ఆరాధన

  • Published By: techteam
  • May 28, 2024 / 04:08 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Annamacharya Is Worshiped In The Netherlands

నెదర్లాండ్స్‌లో భారతీయ సాంస్కృతిక కేంద్రం, దేవాలయ కాంప్లెక్స్‌ నిర్మించాలన్నదే స్టిచింగ్‌ వసుదైన కుటుంబకం (కేవీకే) లక్ష్యమని ఆ సంస్థ తెలిపింది. ఈ కేంద్ర ద్వారా సనాతన ధర్మ విలువలు బోధించడంతో పాటు ప్రజలంతా కలిసి సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా చేస్తామని పేర్కొంది. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నెదర్లాండ్స్‌ (తానె), కేవీకే సంయుక్తంగా ఈ నెల 26న అన్నమాచార్య 615వ జయంతి సందర్భంగా అన్నమాచార్య ఆరాధన కార్యక్రమాన్ని నెదర్లాండ్స్‌లోని ఐండోవెన్‌లో ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఇండియా నెదార్లాండ్స్‌, జర్మనీ, బెల్జియం  నుంచి వచ్చిన కళాకారులు, మ్యూజిక్‌ పాఠశాలలకు చెందిన వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Telugu Times Custom Ads

 

 

Tags
  • Annamacharya
  • Jayanthi
  • Netherlands

Related News

  • Spain Great Carlos Alcaraz Roared At The Prestigious Us Open Grand Slam

    US Open:యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ అల్కరాజ్‌

  • Unauthorized Side Income May Lead To Deportation Us Warns H 1b And F 1 Visa Holders

    H1B visa:హెచ్‌1బీ, ఎఫ్‌1 వీసాదారులకు అమెరికా హెచ్చరిక

  • Zelensky Backs Higher Tariffs On Countries Trading With Russia

    Zelensky: ఆ దేశాలపై సుంకాలు సబబే :  జెలెన్‌స్కీ

  • Senior Ias Officer Anil Kumar Singhal Posted As Ttd Eo

    TTD: టీటీడి ఇఓగా అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మరోసారి…

  • Israeli Finance Minister To Begin 3 Day India Visit Today Bilateral Investment Treaty On The Cards

    Minister Bezalel : భారత పర్యటనకు ఇజ్రాయెల్‌ మంత్రి

  • Usa Says Canot Apply Abroad For Short Term Visa

    Visa: భారతీయులకు మరో షాక్‌.. తక్షణమే అమల్లోకి!

Latest News
  • Donald Trump:డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురు దెబ్బ …ఆమెకు రూ.733  కోట్లు చెల్లించాల్సిందే
  • AI Center: తెలంగాణలో ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌
  • US Open:యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ అల్కరాజ్‌
  • TTD: టీటీడీ ఈవోగా మళ్లీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌
  • BJP: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన
  • H1B visa:హెచ్‌1బీ, ఎఫ్‌1 వీసాదారులకు అమెరికా హెచ్చరిక
  • Zelensky: ఆ దేశాలపై సుంకాలు సబబే :  జెలెన్‌స్కీ
  • America: అమెరికాకు  మరోసారి ఆర్థిక మాంద్యం తప్పదా?
  • BRS: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం… వ్యూహాత్మకమా..?
  • NBK: ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(NSE) చరిత్ర సృష్టించిన నందమూరి బాలకృష్ణ
  • instagram

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer