Rakul Preeth Singh: బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న రకుల్
రకుల్ ప్రీత్ సింగ్(rakul preeth singh) ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది. తాజాగా రకుల్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో రకుల్ బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్ లో మెరిసిపోయింది. ఈ ఫోటోల్లో రకుల్ మరింత అందంగా మెరిసిపోగా, ఆ ఫోటోలకు నెటిజన్లు లైకులు కొడుతూ వాటిని వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.






