కాళేశ్వరం బీఆర్ఎస్కు.. మూసీ కాంగ్రెస్‌కు : బండి సంజయ్
మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతలపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఏటీఎంలా వాడుకుంది. మూసీని కాంగ్రెస్ ఏటీఎంలా మార్...
October 24, 2024 | 08:02 PM-
వారిని వాటికి దూరంగా ఉంచాలి : వెంకయ్యనాయుడు
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చిన్నారులకు విద్యార్థి దశ నుంచే అలవాటు చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. కాకర్ల సుబ్బారావు శతజయంతి వేడుకల్లో భాగంగా మాదాపూర్ శిల్పకళా వేదికపై ఇంటర్నేషనల్ స్కూల్ షేక్‌పేట్ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మ...
October 24, 2024 | 08:00 PM -
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే … అలాంటి అధికారులకు
రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు పోరుబాట కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. జైలుకు వెళ్లేందుకూ సిద్ధమని చెప్పారు. అక్రమంగా కేసులు పెట్టి వేధించే అధికార...
October 24, 2024 | 07:58 PM
-
గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.6.45 కోట్లు
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని మంజూరు చేసింది. దీనికోసం రాష్ట్రంలోని 15 జిల్లాలకు రూ.6.45 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో అర్హులైన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార...
October 24, 2024 | 03:18 PM -
మలేసియా మంత్రితో తుమ్మల భేటీ.. త్వరలోనే
తెలంగాణలో ఆయిల్‌పామ్ విస్తరణ, శుద్ధి పరిశ్రమల నిర్వహణ, సాగులో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు, ఉత్పాదకాల అభివృద్ధికి మలేసియా ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఆయిల్‌పామ్ అధ్యయనం కోసం తమ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఆయిల్...
October 24, 2024 | 03:16 PM -
జీనోవ్ వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ కేంద్రం
అమెరికాలోని బోస్టన్ కేంద్రంగా పని చేస్తున్న ఫార్చూన్-500 థర్మోఫిషర్ సైంటిఫిక్ సంస్థ హైదరాబాద్‌లోని జీనోవ్ వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. 2025 తొలి త్రైమాసికం నాటికి ఈ డిజైన్ సెంటర్ పూర్తి స్థాయిలో అందుబాటులోక...
October 24, 2024 | 03:13 PM
-
నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక .. లీగల్ నోటీసులు
లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై ఆయన స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీసులు ఇవ్వడం చూస్తుంట...
October 23, 2024 | 07:35 PM -
తక్షణమే వారిని విడుదల చేయాలి : హరీశ్ రావు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్ పరిశ్రమపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో బీఆర్&zwn...
October 23, 2024 | 07:28 PM -
మలేసియా పర్యటనకు మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేసియా పర్యటనకు వెళ్లారు. ఆయిల్ పామ్ సాగు విధానం, నూనె గింజల ఉత్పత్తి, నూనె ఉత్పత్తి తదితర అంశాలపై అధ్యయనం చేయటానికి ఆయన మలేసియా బయలుదేరి వెళ్లారు. మూడు రోజులపాటు అక్కడ పర్యటించనున్నారు. ఉద్యానశాఖ ద్వారా రాష్ట్రంలో అమలు చేస్తున్న ...
October 23, 2024 | 03:01 PM -
కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చాక.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం
ఎవరో దుండగులు తమ ర్యాలీలో చొరబడి కుట్ర చేశారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల సికింద్రాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించాం. బీజేపీ కార్యకర్తల ముసుగులో కొందరు చేరి రాళ్లు, చెప్పులు విసిరారు. పారిపోతున్న ...
October 22, 2024 | 08:19 PM -
నిన్న విమానాలు … నేడు సీఆర్పీఎఫ్ పాఠశాలలు
సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద బాంబ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాలలకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్ రావడంతో నగరంలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. పాఠశాలకు చ...
October 22, 2024 | 08:00 PM -
హైదరాబాద్‌లో ఫ్రాన్స్ విదేశీ విద్యాసదస్సు
ఫ్రాన్స్‌లో చదవాలనే ఆసక్తి ఉన్న వారికి అక్కడి విద్యపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హైదరాబాద్ మాదాపూర్‌లోని నోవాటెల్ కన్వెన్షన్ కేంద్రంలో సదస్సు నిర్వహించనున్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్వహించే ఈ ఫెయిర్‌లో 50కి పైగా ...
October 22, 2024 | 03:39 PM -
అరిజోనా యూనివర్సిటీ ఇంటెన్సివ్ సమ్మర్ ప్రోగ్రామ్
కంప్యూటర్ సైన్స్, ఐటీ, బ్లాక్‌చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్‌లర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అభ్యసిస్తున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న క్లిష్టమైన నైపుణ్య అంతరాల పరిష్కారమే లక్ష్యంగా...
October 22, 2024 | 03:37 PM -
సియోల్‌లో తెలంగాణ మంత్రుల బృందం పర్యటన
ఒకప్పుడు మురికికూపంలా ఉన్న చుంగేచాన్ ఉపనదిలో ఇప్పుడు శుభ్రమైన నీరు ప్రవహిస్తోందని, ఇదే తీరులో హైదరాబాద్‌లోని మూసీని పునరుజ్జీవం చేయాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వం...
October 22, 2024 | 03:30 PM -
తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ ఎవరు? రేసులో బండి సంజయ్, ఈటల..
తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఓ అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా మారుతోంది. ఒక్కసారిగా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తార.. కొన్నిరోజులు సైలెంటైపోతారు. మళ్లీ ఉన్నట్టుండి ఉప్పెనలా మారతారు. మళ్లీ సైలెంట్. ఎందుకిలా ..? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది. సమస్యలపై పోరాటాలను ఎవరూ ఎందుకు ఫాలో అప్ చేయ...
October 22, 2024 | 11:55 AM -
పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు చెప్పారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటనను ఉటంకిస్తూ, ప్రజల్లో విబేధాలు సృష్టించాలన్న సంఘ వ్యతిరేక శక్తుల చర్యలను నియంత్రించడంలో ప...
October 21, 2024 | 07:43 PM -
ఐఎస్బీ లీడర్ షిప్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి
జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. మంచి నాయకుడిగా ఎదగాలంటే ధైర్యం, త్యాగం కీలకమైన అంశాలన్నారు. ISB నిర్వహించిన నాయకత్వ సదస్సు-2024 లో పాల్గొన్న ముఖ్యమంత్రి లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా అంశంపై ప్రసంగిం...
October 20, 2024 | 08:54 PM -
రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం
మురికికూపంలో మగ్గిపోతున్న నిరుపేదలకు మంచి భవిష్యత్తును అందించాలన్న లక్ష్యంతోనే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టు, జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన హైడ్రా వ్యవస్థ రెండు వేర్వేరని విడమరిచి చెప్పారు. మాజీ ప్రధ...
October 19, 2024 | 09:11 PM

- MYTA: మలేషియాలో ఘనంగా మైటా బతుకమ్మ సంబరాలు
- Nobel Committee: ట్రంప్ లాబీయింగ్ మితిమీరుతోందా..? నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరికకు కారణమేంటి..?
- POK: పాక్ సర్కార్ కు పీఓకె టెన్షన్… వీధుల్లోకి కశ్మీరీలు..!
- NJ: న్యూజెర్సిలో వికసిత భారత్ రన్ విజయవంతం..
- White House: వైట్ హౌస్ ఇక నుంచి గోల్డెన్ హౌస్.. ట్రంప్ వీడియో వైరల్
- Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్ఐఆర్ నమోదు..
- DMK vs TVK: కరూర్ తొక్కిసలాట వెనక కుట్రకోణం..? టీవీకే, సర్కార్ భిన్న వాదనలు…!
- Hilesso: సుధీర్ ఆనంద్ “హైలెస్సో” గ్రాండ్‌గా లాంచ్- ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టిన వివి వినాయక్
- Sashivadane Trailer: ఆకట్టుకుంటోన్న ‘శశివదనే’ ట్రైలర్
- Bathukamma: దుబాయ్ బతుకమ్మ వేడుకల్లో అలరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే మనుమరాలు
