గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యేలతో సీఎం భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశమవుతారని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి టీపీసీసీ ఎన్నారై సెల్ నేతలకు హామీ ఇచ్చారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపైన సచివాలయంలోని మంత్రి ...
August 13, 2024 | 03:44 PM-
హైదరాబాద్ లో అమెరికా ఎడ్యుకేషన్ ఫెయిర్
హైదరాబాద్ నగరంలోని హోటల్ ఐటీసీ కోహినూర్ లో ఈ నెల 16న యూఎస్ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ ఒక ప్రకటనలో తెలిపింది. సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు జరిగే కార్యక్రమంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస...
August 13, 2024 | 03:41 PM -
ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
ఢిల్లీ మద్యం వ్యవహారంలో ఈడీ, సీబీఐ కేసుల్లో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వెంటనే ...
August 12, 2024 | 08:07 PM
-
తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటు..!!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సూపర్ సక్సెస్ అయింది. తెలుగుదేశం పార్టీతో జతకట్టిన జనసేన, బీజేపీ ఘన విజయం సాధించాయి. గతంలో ఎన్నడూ లేని ఫలితాలు వచ్చాయి. ఏపీలో కూటమి సక్సెస్ దేశవ్యాప్తంగా చర్చనీయాంసమైంది. కలసికట్టుగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని ఏపీలో కూటమి నిరూపించింది. ఇప్పుడు మ...
August 12, 2024 | 04:05 PM -
సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ స్పీకర్.. టీటీడీలో
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధులు భక్తులకు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరుమలో వసతి, స్వామి వారి దర్శనానికి అనుమతించాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. హైదరాబాద్‌లో స్పీకర్&zwnj...
August 12, 2024 | 03:48 PM -
టెక్సాస్ రివ్యూ యూఎస్ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్
హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అయిన టెక్సాస్ రివ్యూ, బంజారాహిల్స్‌లోని హయత్ ప్లేస్‌లో యూఎస్ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను నిర్వహించింది. యూఎస్ఏలో చదువుకోవాలనే ఆసక్తి కలిగి, రాబోయే స్ప్రింగ్ ...
August 12, 2024 | 03:34 PM
-
ఆగస్ట్ 16 నుండి 19 వరకు ఒకేసారి మూడు పారిశ్రామిక ప్రదర్శనలు
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్‌పోజిషన్స్ లిమిటెడ్ (హైటెక్స్) నగరంలోని మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఆగస్టు 16 నుండి 19 వరకు ఏకకాలంలో మూడు ఎక్స్పోస్ HIMTEX, IPEC మరియు ECO సస్టైన్ ఎక్స్పోను నిర్వహించనుంది. ఈ మూడు ఎక్స్‌పోలు హైదరాబాద్ ఇంటర్నేషనల్ మెషిన్ టూల్ &a...
August 11, 2024 | 07:06 PM -
తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కృషి చేస్తా : రామ్మోహన్ నాయుడు
చంద్రబాబు హయాంలోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బీజం పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అప్పుడు ఇంత భూమి ఎందుకు కేటాయించారని పలువురు విమర్శలు చేశారన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ నిర్వహించారు. కార్యక్రమంలో...
August 10, 2024 | 08:52 PM -
సక్సేనా కమిటీ సిఫారసుల మేరకే రేషన్ కార్డులు : మంత్రి ఉత్తమ్
తెల్లరేషన్ కార్డుల పంపిణీకి విధివిధానాలపై తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్ష వార్షిక ఆదాయం లేదా మాగాణి 3.50 ఎకరాలు, లేదా చెలక 7.5 ఎకరాల లోపు భూమి ...
August 10, 2024 | 08:47 PM -
సీఎం రేవంత్‌ను కలిసిన రావి నారాయణ రెడ్డి సేవా సంస్థ సభ్యులు
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రావి నారాయణ రెడ్డి సేవా సంస్థ అమెరికా విభాగం సభ్యులు కలిశారు. రావి అనిల్ రెడ్డి, కాగిదాపురం ప్రదీప్ రెడ్డి, బందారం అనిల్‌లు సీఎంను కలిసి 1952 సంవత్సరంలో జరిగిన భారతదేశ తొలి లోక్‌సభ ఎన్నికల్లో దేశం మొత్తం మీద, జవ...
August 10, 2024 | 03:13 PM -
సీఎం రేవంత్ విదేశీ పర్యటన షెడ్యూల్ ప్రకారమే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని, పర్యటనలో ఎటువంటి మార్పులు చేర్పులు లేవని తెలంగాణ సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. సీఎం రేవంత్ విదేశీ పర్యటనను రద్దు చేసుకొని ఈ నెల 12న తిరిగి రాష్ట్రానికి వస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లే...
August 10, 2024 | 03:04 PM -
త్వరలోనే కవితకు బెయిల్ : కేటీఆర్
డిల్లీ మద్యం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని, అరవింద్ కేజ్రీవాల్, కవితకు కూడా వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఛార్జ్‌షీట్ వేశాక జైల్లో ఉంచాల్సిన అవ...
August 9, 2024 | 08:07 PM -
ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన సిరాజ్‌కు… తెలంగాణ ప్రభుత్వం
టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు, పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. టీ20 ప్రపంచకప్ సాధించిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న సిరాజ్&zwnj...
August 9, 2024 | 07:49 PM -
ఘనంగా ఆర్ ఎల్ టూర్స్ & ట్రావెల్స్ 2వ వార్షికోత్సవ వేడుకలు
సందడి చేసిన సినీ ప్రముఖులు… హైదరాబాద్: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ట్రావెల్ ఏజెన్సీలలో ఒకటిగా హైదరాబాద్‌కు చెందిన ఆర్ ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకుసాగుతుంది. ఈ రోజు హైదరాబాద్‌లో ఆర్ ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తన 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఎయిర్ ట...
August 9, 2024 | 04:04 PM -
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
అన్ని రకాల వసతులున్న హైదరాబాద్‌లో పరిశ్రమలను స్థాపించాలని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గ్యారెట్ విన్ ఓవెన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. అందుకు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజాభవన్‌లో భట్టితో గ...
August 9, 2024 | 03:34 PM -
ఆ పాపం బీఆర్ఎస్దే … భట్టి విక్రమార్క ఆరోపణ
మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు సుంకిశాల పాపం కూడా బీఆర్ఎస్దేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. వర్షాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్‌లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో భట్టి సమీక్షించారు. పదో...
August 8, 2024 | 08:07 PM -
పదేళ్లలో కేటీఆర్ ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారు? : ఎంపీ చామల
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ విదేశాల్లో పర్యటించి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చామల మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీ...
August 8, 2024 | 08:04 PM -
ఇండియన్ ఎంబసీకి విప్ ఆది శ్రీనివాస్ లేఖ
సౌదీ ఆరేబియాలో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇమ్రాన్‌ను స్వదేశం పంపించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సౌదీ ఆరేబియాలోని ఇండియన్ ఎంబసీని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. 45 రోజుల క్రితం ఇమ్రాన్ సౌదీ అ...
August 8, 2024 | 03:03 PM

- Ireland: ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైల బతుకమ్మ వేడుకలు
- Thaman: ఆ బీజీఎం విని సుజిత్ షాకయ్యాడు
- Fake Campaign: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఉక్కుపాదం
- OTT Deals: భారీ సినిమాల ముందు ఓటీటీ పరీక్ష
- Eesha Rebba: లెహంగాలో అందమే అసూయ పడేలా తెలుగమ్మాయి
- Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ బస్ పెట్టుబడులకు బాటలు వేసిన మంత్రి నారా లోకేష్..
- Jagan: ప్రజలకు దూరంగా.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న జగన్
- Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన
- OG: ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్
- Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌పై కుట్రలు..!?
