90 ఏళ్ళ మహిళకు కరోనా టీకా
కరోనా వైరస్ నియంత్రణలో బ్రిటన్ ప్రభుత్వం కీలక అడుగువేసింది. అమెరికాకు చెందిన పైజర్ కంపెనీ రూపొందించిన టీకా పంపిణీ ప్రారంభించింది. సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీలోని యూనివర్శిటీ హాస్పిటల్లో 90ఏళ్ల మహిళ మార్గరేట్ కీనన్ కు మొదటగా కోవిడ్ 19 వ్యాక్సిన్&zw...
December 8, 2020 | 12:16 AM-
30 నిమిషాల్లోనే కరోనా ఫలితం …
స్మార్ట్‌ఫోన్ తో కరోనా పరీక్ష చేసే సరికొత్త పద్ధతిని అమెరికాలోని గ్లాడ్‌స్టోన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఫోన్లోని కెమెరాను మైక్రోస్కోపులా వాడుకొని, శాంపిల్‌ను స్కాన్ చేసి 30 నిమిషాల్లోనే పరీక్షా ఫలితాన్ని ఇవ్వడం ఈ టెస్టు ప్రత్యేకత. ...
December 7, 2020 | 07:30 PM -
ఫైజర్-బయోఎంటెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ కు భారత్ లో అనుమతి దొరుకుతుందా?
యూ.కే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కరోనా వైరస్ వ్యాక్సిన్ ఫైజర్-బయోఎంటెక్ సంస్ధ తయారు చేసిన సంగతి తెలిసిందే అయితే గత నెలలో ఫైజర్-బయోఎంటెక్ సంస్ధ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు(F.D.A) కి తమ సంస్థ తయారు చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ అమెరికా లోను అత్యవసర వినియోగానికి అ...
December 7, 2020 | 05:31 PM
-
అమెరికా లో వరుసగా మూడోరోజు రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు
అమెరికా లో ఆకస్మాత్తుగా కరోనా వైరస్ విజృంభించడం ప్రారంభించింది. గత నెల వరకు నియంత్రణ లో ఉన్నట్టు కనిపించిన కరోనా వైరస్ గత రెండు వారాల నుంచి మరింత పెరుగుతూనే ఉంది. వరుసగా మూడవ రోజు అమెరికా 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొరోనావైరస్ కేసులను నమోదు చేసింది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం యొక్క లెక్కల...
December 7, 2020 | 04:49 PM -
డొనాల్డ్ ట్రంప్ న్యాయవాదికి కొవిడ్ పాజిటివ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియానికి తాజాగా జరిపిన పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. రూడీ గియులియాని అట్లాంటాలో ముఖానికి మాస్కు ధరించకుండా న్యాయబృందంలోని ఇతర సభ్యులు పలువురితో మాట్లాడుతూ కనిపించారు. న్యూయార్కు గొప్ప మేయరుగా పనచేసిన గియుల...
December 7, 2020 | 03:22 AM -
5 రోజుల్లో 10 లక్షల కొత్త కేసులు!
అమెరికాలో 2020, జనవరిలో తొలి కరోనా వైరస్ కేసు వెలుగు చూసింది. తరువాత 100 రోజుల్లో 10 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు కేవలం ఐదు రోజుల్లోనే కొత్తగా 10 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన గణాంకాల ప్రకారం కొత్తగా 10,00,882 కరోనా కేసులు నమోదయ్యాయి...
December 6, 2020 | 10:41 PM
-
అమెరికా ఉన్నంతా కఠినంగా బ్రిటన్ లేదు : ఫౌసీ
కరోనా వ్యాక్సిన్‌కు ఆమోదించడంలో బ్రిటన్ తొందరపాటు ప్రదర్శించిందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనియో ఫౌసి అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సిన్ ఆమోదంలో అమెరికా వైద్య అధికారులు ఉన్నంతా కఠినంగా బ్రిటన్ అధికారులు లేరని ఆయన అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర...
December 6, 2020 | 09:43 PM -
కరోనా పరిశోధనల్లో మరో అడుగు
శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బాగుంటే కరోనాను జయించినట్టే. ఈ వ్యవస్థ తగినంతగాలేకుంటే అలాంటివారికి యాంటీబాడీలు ఇచ్చి రోగ నిరోధక శక్తి పెంచుతుంటారు. ఒకవేళ యాంటీ బాడీలు ఇచ్చినా సరిపోకపోతే ఏం చేయాలి? దీనిపై అమెరికాలోని బేత్ ఇజ్రాయెల్ డియాకోనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు పరిశ...
December 6, 2020 | 07:09 PM -
మా టీకాకు అనుమతివ్వండి
భారత్‌లో అత్యవసర పరిస్థితుల్లో తమ వ్యాక్సిన్‌ను ఉపయోగించడానికి అనుమతి కోరుతూ ఫైజర్ ఇండియా సంస్థ భారత ఔషధ నియంత్రణ సంస్థకు (డీసీజీఐ) దరఖాస్తు చేసుకున్నది. కరోనా టీకా వినియోగానికి సంబంధించి డీసీజీఐ నుంచి అనుమతి కోరిన మొట్టమొదటి ఫార్మా సంస్థ ఫైజరే. ఇప్పటికే బ్రిటన్, బహ్రెయిన్ల...
December 6, 2020 | 06:56 PM -
కోవిడ్ కు చెక్ పెట్టనున్న నోటి మందు
కోవిడ్ వైరస్ ను ఏ విధంగానైనా అరికట్టేందుకు అమెరికా శాస్త్రవేత్తలు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వైరస్ పూర్తిస్థాయి నియంత్రణకు నోటి మందు మోల్నూపిరవిర్‌ను రూపొందించారు. ముందుగా దీనిని క్షీరదాలలో ప్రయోగించి చూడగా, ఈ యాంటీవైరల్ మందు సమర్థవంతంగా పనిచేసిందని న...
December 4, 2020 | 09:00 PM -
టీకా వేయించుకోవడం మీ ఇష్టమే…తప్పనిసరికాదు
కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు తెచ్చిన వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్న నిబంధన ఏదీ ఉండబోదని, ఎవరికి ఇష్టమైన వాళ్ళు వారు వ్యాక్సిన్ వేసుకోవచ్చని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. తాను మాత్రం బహిరంగంగా అందరి ముందు టీకా తీసుకుంటానని తెలిపారు. మాస్కులు ధరించడం కూడా తప్పనిసరి చే...
December 4, 2020 | 06:59 PM -
కోవిడ్ వ్యాక్సినేషన్ ఫై మోదీ సమీక్ష
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు వీలుగా ఆవిష్కరించిన కోవిడ్-19 వ్యాక్సిన్ మరిన్ని వారాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒక్కసారి శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే వాక్సినేషన్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపా...
December 3, 2020 | 09:21 PM -
100రోజులు మాస్క్ లు ధరించండి – బైడెన్
అమెరికా ప్రజలంతా కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం 100 రోజుల పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరనున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అన్నారు. కరోనా కట్టడి విషయంలో తన మొదటి చర్య ఇదేనని, అంటూ, మాస్క్ ధరించడానికి ఉన్న ప్రాధాన్యతను ఆయన పేర్కొన్నారు. మాస్క్ ధరించడం దేశ భక్తు...
December 3, 2020 | 08:50 PM -
అమెరికా సమీక్ష లో ఉన్న కరోనావైరస్ వ్యాక్సిన్ కు యూ.కే ఆమోదం
ఫైజర్-బయోఎంటెక్ సంస్ధ గత వారం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు(F.D.A) కి ఫైజర్-బయోఎంటెక్ సంస్థ తయారు చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ కి అత్యవసర ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే అయితే ఫైజర్-బయోఎంటెక్ తయారు చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ F.D.A సమీక్ష లో ఉండగా బుధవారం 2 డిసెంబర...
December 3, 2020 | 05:00 PM -
కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం పోటీపడుతున్న మాజీ అమెరికా అధ్యక్షులు
అమెరికాలో కరోనావైరస్ సెకండ్ వేవ్ మొదలు అయిందా అంటే అవును అని చెప్పాల్సిన పరిస్థితి కనబడుతున్నది. అమెరికాలో రోజువారీ కరోనావైరస్ మరణాల సంఖ్య 2,760 గా నమోదు అయినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలుపగా ఏప్రిల్ నెలలో దేశంలో కరోనావైరస్ మహమ్మారి తో మరణించిన వారి సంఖ్య కంటే ఈ సంఖ్య అధికం గా ఉన్నట్లు అధికారు...
December 3, 2020 | 04:50 PM -
బ్రిటన్ లో ఫైజర్ కు గ్రీన్ సిగ్నల్
ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా వైరస్ టీకా వినియోగానికి బ్రిటన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే వారం నుంచి వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. ఫైజర్ బయో ఎన్ టెక్ కోవిడ్ 19 వ్యాక్సిన్ ను ఇవ్వనున్నట్టు తెలి...
December 2, 2020 | 10:51 PM -
కరోనాతో పిజ్జాహట్ కో ఫౌండర్ ఫ్రాక్ కార్నే మృతి
కోవిడ్-19 బారిన పడి కోలుకున్న ప్రముఖ వ్యాపారవేత్త, పిజ్జా హట్ సహ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ కార్నే(82) న్యుమోనియాతో మరణించారు. గత దశాబ్దకాలంగా అల్జీమర్స్ తో బాధపడుతున్న కార్నీ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. కానీ ఆ తరువాత న్యుమోనియా వ్యాధి సోకింది. దీంతో పరిస్థితి విషమించడంతో ...
December 2, 2020 | 06:28 PM -
జైపూర్ మాజీ మహారాజు పృథ్వీరాజ్ మృతి
కోవిడ్-19 సమస్యలతో రాజస్థాన్ దౌసాకు చెందిన జైపూర్ మాజీ మహారాజు, మాజీ ఎంపీ పృథ్వీరాజ్ (84) బుధవారం సాయంత్రం మరణించారు. కోవిడ్-19 బారిన పడి కోలుకున్న ఆయనకు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస తీసుకున్నారు. జైపూర్‌కు చెందిన పూర్వపు రాజకుటుంబానికి చెందిన పృథ్వీ...
December 2, 2020 | 06:16 PM

- TLCA: టీఎల్‌సీఏ 2026 కార్యవర్గం ఎన్నికల ప్రక్రియ షురూ
- MATA: మాటా న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
- Smart Phone: పిల్లలు ఫోన్ చూస్తే, ఎంత నష్టమో చూడండి
- Police: పోలీసులపై ప్రభుత్వం గురి..?
- Janasena: కూటమిలో చేరికలు ఉన్నట్టా..? లేనట్టా..?
- Ys Sharmila: ఏపీలో షర్మిల బిగ్ ప్లానింగ్..? రాహుల్ ఆహ్వానం..!
- TANA: మినియాపాలిస్‌లో ఫుడ్ ప్యాకింగ్ కార్యక్రమం చేపట్టిన తానా నార్త్ సెంట్రల్ చాప్టర్
- GTA: జీటీఏ బతుకమ్మకు నార్త్ కరోలినాలో ప్రత్యేక గుర్తింపు
- Speaker – High Court: జగన్‌కు ప్రతిపక్ష హోదా..! స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించగలదా…?
- Bala Krishna: బాలయ్య కృషితో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే కేంద్ర ప్రాజెక్టు..
