సీరత్ కపూర్ పింక్ లుక్‌లో ఫ్రెష్ అండ్ స్టైలిష్ వైబ్
రన్ రాజా రన్(Run Raja Run) సినిమాతో టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ అందుకున్న సీరత్ కపూర్(Seerat Kapoor), తర్వాత రాజు గారి గది2(Raju Gari Gadhi2), కృష్ణ అండ్ హిజ్ లీల(Krishna And his leela) లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం సీరత్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా బ్లషింగ్ పింక్ ఫ్లోరల్ శాటిన్ అవుట్‌ఫిట్ లో తన ఎద, నడుము, నాభి అందాలు ఎలివేట్ అయ్యేలా ఫోటోలకు పోజులిచ్చి కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది.








