యూఎస్ ఓపెన్ కు ముగురుజా దూరం?
స్పెయిన్‌కు చెందిన టెన్నిస్ స్టార్ గార్బినె ముగురుజా ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది. మోకాలి గాయం కారణంగా ఆమె ప్రస్తుతం వెస్ట్రన్ అండ్ సదరన్ ఓపెన్‌కు దూరమైంది. ఈ నేపథ్యంలో యూఎస్ ఓపెన్ లోనూ తాను...
August 19, 2020 | 09:31 PM-
యూఎస్ ఓపెన్ కు మరో స్టార్ ప్లేయర్ దూరం
యుఎస్ ఓపెన్‌కు దూరమైన స్టార్ క్రీడాకారుల జాబితాలో సిమోనా హలెప్ (రొమేనియా) కూడా చేరింది. తాజాగా ప్రేగ్ ఓపెన్‌ను గెలిచి ఫామ్ నిరూపించుకున్న హలెప్.. యూఎస్ ఓపెన్ ఆడుతుందని భావించినా అనూహ్యంగా తప్పుకుంది. టెన్నిస్ కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్...
August 17, 2020 | 09:00 PM -
యూఎస్ ఓపెన్ నుంచి మరో స్టార్ అవుట్…
త్వరలో జరిగే యూఎస్ ఓపెన్ నుంచి మరో స్టార్ తప్పుకొంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ 8వ ర్యాంకర్ బెలిండా బిన్సిచ్ ఈ మెగా టోర్నీలో ఆడడం లేదని ప్రకటించింది. ఈ నెలాఖరులో మొదలయ్యే యూఎస్ ఓపెన్ నుంచి ఇప్పటికే మహిళల డిఫెండింగ్ చాంపియన్ బియాంకా, పురు...
August 16, 2020 | 08:55 PM
-
న్యూయార్క్ లో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు
74వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌ను భారత జాతీయ త్రివర్ణ పతాకంలో అలంకరించారు. భారత సంతతి ప్రజలకు పలువురు ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల...
August 15, 2020 | 09:25 PM -
యుఎస్ ఓపెన్ లో ఆడతా
కరోనాకు బెదిరి యుఎస్ ఓపెన్ నుంచి ఒక్కొక్కరుగా క్రీడాకారులు తప్పుకుంటుంటే ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ (సెర్బియా) మాత్రం తాను ఈ టోర్నీ ఆడి తీరతానని మరోసారి సృష్టం చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో న్యూయార్క్ వచ్చి ఆడాలని తీసుకున్న నిర్ణయం కఠినమైందే. ఎందుకం...
August 13, 2020 | 09:53 PM -
టైమ్స్ స్వ్కేర్ లో త్రివర్ణ పతాకం
అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్వ్కేర్‌లో మొదటిసారి భారత జాతీయజెండా రెపరెపలాడనున్నది. ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టైమ్స్స్వ్కేర్పై త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించనున్నట్టు న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌కు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ...
August 10, 2020 | 08:59 PM
-
యూఎస్ ఓపెన్ కు రఫెల్ నాదల్ దూరం
డిఫెండింగ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగాడు. కరోనానే అందుకు కారణమని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి సంక్లిష్టంగా ఉంది. కొవిడ్ 19 ఇంకా నియంత్రణలోకి రాలేదు. కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. యుఎస్ ఓపెన్‌కు దూరమవ్వాలని ఎప్పుడ...
August 5, 2020 | 07:15 PM -
అయోధ్య లో శ్రీ రామ మందిర్ వేడుక రోజున అమెరికా లో శ్రీ రామ నామ స్మరణ
అయోధ్య లో శ్రీరాములవారి ఆలయ నిర్మాణ భూమిపూజ ఆగస్టు 5th బుధవారం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అనేక ప్రముఖుల సమక్షంలో వేదమంత్రాల నడుమ రంగ వైభోగం గా జరగగా అమెరికా మరియు బ్రిటన్ వ్యాప్తం గా కూడా బుధవారం 5 ఆగస్ట్ న అయోధ్య రామ మందిర భూమిపూజ సంబరాలు ఎటువంటి అపశృతులు జరగకుండా , కోవిద్-...
August 5, 2020 | 06:35 PM -
ఇండియన్ అమెరికన్ సూరజ్ పటేల్ పై కారోలిన్ బి. మాలోనే గెలుపు
ఆరు వారాలపాటు న్యూయార్క్ సిటీ డెమోక్రటిక్ కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా మెయిల్-ఇన్ ఓట్ల పై ఎన్నికల బోర్డు మరియు పోస్టల్ సర్వీ ఎదుర్కొంటున్న వివాదాలకు మంగళవారం 4th ఆగస్టు వెలుబడిన ఫలితాలతో తెరపడింది. న్యూయార్క్ రిపబ్లికన్ కరోలిన్ మలోనీ సూరజ్ పటేల్ పై విజయం సాధించారు.ఈ విజయం తో ఆమె పదిహేనవ సారీ కాంగ్...
August 5, 2020 | 05:28 PM -
రాముడి చిత్రాల ప్రదర్శన నిలిపేయండి
అయోధ్యలో రామ మందిర నిర్మాణం సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్‌లో గల ప్రఖ్యాత టైమ్ స్క్వేర్‌లో తలపెట్టిన చిత్ర ప్రదర్శనను నిలిపేయాలని అక్కడి హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు దాదాపు 20 స్వచ్ఛంద సంస్థలు, పలువురు స్వతంత్రులు ఒక సమా్యగా ఏర్పడి న్యూయార్క్ మేయర్ బిల్ డె బ...
August 2, 2020 | 07:55 PM -
ఐరాసలో ఈసారి డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే
సెప్టెంబర్ 22న జరగనున్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వసభ్య సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని ఐరాసలో అమెరికా రాయబారి కెల్లీ క్రాఫ్ట్ చెప్పారు. సాధారణంగా ఏటా జరిగే ఐరాస సర్వసభ్య సమావేశానికి 193 దేశాల అధికారులు గానీ, విదేశాంగ మంత్రులు గానీ హాజరవుతుంటారు. కాన...
July 31, 2020 | 08:31 PM -
న్యూయార్క్‌లో రాముడి చిత్రాల ప్రదర్శన
రాముడి చిత్రపటాలను, ఆలయ త్రీడీ నమూనాను న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆగస్టు 5న ప్రదర్శించనున్నారు. చరిత్రాత్మక వేడుక జరిగే రోజు ఇక్కడ 17,000 చదరపు అడుగుల భారీ ఎల్ఈడీ తెరపై వీటిని ప్రదర్శిస్తారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు జై శ్రీరాం అనే పదాలు హిందీ, ఆంగ్ల భాషల్లో ఈ తెరపై కనిపిస్త...
July 30, 2020 | 08:38 PM -
‘వన్ ఇన్ మిలియన్ అవార్డు’ గెలుచుకున్న భారతీయ అమెరికన్ కవలలు
న్యూయార్క్ కు చెందిన భారతీయ అమెరికన్ కవలలు, రెనీ మెన్డోంకా మరియు రియా మెన్డోంకా, రాబోయే అధ్యక్ష ఎన్నికలలో ఓటింగ్ గురించి యువతకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కవలలు వైవోట్ ( Why Vote? )అనే యువజన సంస్థ ద్వారా యువత ఆన్లైన్లో ఓటు ఎందుకు నమోదు చేసుకోవాలి మరియు నమోదు చేసుకునేటప్పుడ...
July 22, 2020 | 08:09 PM -
ఒక్కరోజులో రూ.97 వేల కోట్లు ఆర్జించిన జెఫ్ బెజోస్
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కేవలం ఒక్కరోజులో రూ.97 వేల కోట్ల (13 బిలియన్ డాలర్లు) లాభాలను ఆర్జించారు. ఒక్కరోజులో ఇంత మొత్తంలో సంపాదించిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. కొవిడ్-19 నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ షేర్లు 7.9 శాతం మేర లాభాల్లో దూస...
July 21, 2020 | 02:54 AM -
న్యూయార్క్ సిటీ నుండి మొదటి భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యుడు సూరజ్ పటేల్ అయ్యే సూచన
సూరజ్ పటేల్ అనే ఒక యువ భారతీయ-అమెరికన్ న్యూయార్క్ రాజకీయాలలో అలజడి సృష్టిస్తున్నారు కాబట్టి ఆ వివరాలు లోకి వెళదాం. . ఒబామా వైట్ హౌస్ మాజీ సిబ్బంది సూరజ్ పటేల్ (36), 1992 నుండి చట్టసభ సభలో ఉన్న బలమైన కరోలిన్ మలోనీ (74) పై డెమొక్రాటిక్ ప్రాధమికంలో కేవలం 648 ఓట్ల తేడాతో వెనుక ఉన్నారు. ఇంకా భారీ సంఖ్...
July 19, 2020 | 07:31 PM -
అమెరికాలో బంగ్లాదేశ్ సీఈవో దారుణహత్య
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. రవాణా, పుడ్ డెలివరీ సేవలు అందించే సంస్థ సహవ్యవస్థాపకుడు ఫాహిమ్ సలేహ్ను తన విలాసవంతమైన ఫ్లాట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆయన సోదరి అక్కడకు వచ్చే సరికి ఫాహిమ్ మృతదేహాన...
July 16, 2020 | 02:27 AM -
గుడ్ న్యూస్ ఫ్రం న్యూయార్క్
న్యూయార్క్‌లో నాలుగు నెలల్లో తొలిసారిగా శనివారం కరోనా నుంచి మరణించిన కేసులేవీ లేవు. కరోనా వ్యాప్తి మార్చి ప్రారంభంలో అమెరికా చేరుకుంది. శనివారం మొదటిసారి ఎలాంటి మరణాలు నమోదుకాలేదు. ఆదివారం ఎన్వైసీ ఆఫ్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, మార్చి 1...
July 13, 2020 | 01:43 AM -
‘Gov’t of India’s Vande Bharat Mission flights extended to major metros’ : John Massey
Mr John Massey, Marketing Manager, Air India office New York announced that effective July 11 through July 19, VBM flights previously scheduled to terminate at Delhi will now continue to major metros in India as per the following chart. He also said that to book one of the special VBM flights, pe...
July 9, 2020 | 05:58 PM

- Ireland: ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైల బతుకమ్మ వేడుకలు
- Thaman: ఆ బీజీఎం విని సుజిత్ షాకయ్యాడు
- Fake Campaign: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఉక్కుపాదం
- OTT Deals: భారీ సినిమాల ముందు ఓటీటీ పరీక్ష
- Eesha Rebba: లెహంగాలో అందమే అసూయ పడేలా తెలుగమ్మాయి
- Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ బస్ పెట్టుబడులకు బాటలు వేసిన మంత్రి నారా లోకేష్..
- Jagan: ప్రజలకు దూరంగా.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న జగన్
- Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన
- OG: ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్
- Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌పై కుట్రలు..!?
