న్యూయార్క్ లో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

74వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‍ను భారత జాతీయ త్రివర్ణ పతాకంలో అలంకరించారు. భారత సంతతి ప్రజలకు పలువురు ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.