Kalyani Priyadardarshini: బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో ఆకట్టుకుంటున్న లోకా భామ
హలో(Hello), చిత్రలహరి(Chitralahari) లాంటి కొన్ని సినిమాల్లో నటించిన కళ్యాణి ప్రియదర్శిని, రీసెంట్ గా లోకా చాప్టర్1(Lokah chapter1)తో మంచి సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల కుతిర చాదుం కుతిర(kuthira chadum kuthira)లో నటించి మరోసారి ప్రశంసలందుకున్న కళ్యాణి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఉండే కళ్యాణి తాజాగా డార్క్ థీమ్ డ్రెస్ లో ఓపెన్ బ్యాక్ లుక్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ ఫోటోల్లో కళ్యాణి మరింత అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.






