- Home » Politics
Politics
Kavitha – KTR: కవితకు షాక్ ఇచ్చిన కేటీఆర్..!
భారత రాష్ట్ర సమితి (BRS)లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) గౌరవాధ్యక్ష పదవి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను (Kavitha) తొలగించి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను (Koppula Eswar) నియమించడం...
August 21, 2025 | 05:09 PMDharmana Family: శ్రీకాకుళం రాజకీయాల్లో హాట్ టాపిక్.. ధర్మాన కుటుంబం అంతర్గత తగాదాలు..
శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో ధర్మాన కుటుంబం ఎప్పటినుంచో రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ కుటుంబంలోనే విభేదాలు బయల్పడుతున్నాయన్న చర్చ సొంత పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao), ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishnadas) ఇద్దరూ...
August 21, 2025 | 04:40 PMBudda Rajasekhara Reddy: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై కఠిన చర్యలకు రంగం సిద్ధం..
శ్రీశైలం (Srisailam) టీడీపీ (TDP) ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి (Budda Rajasekhara Reddy) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆయనపై పోలీసులు తీవ్రమైన నేరపూరిత కేసులు నమోదు చేశారు. అటవీశాఖ సిబ్బందిపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కూడా కేసులు పెట్టారు. ఈ కే...
August 21, 2025 | 04:30 PMRobot : సీఎం చంద్రబాబుకు రోబో స్వాగతం
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కు రోబో (Robot) స్వాగతం పలికింది.
August 21, 2025 | 03:07 PMPulivendula: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న పులివెందుల బోగస్ పెన్షన్లు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక భద్రత పథకాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారుల కోసం తీసుకున్న నిర్ణయాలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ప్రమాణ స్వీకారం చేసిన రోజే వృద్ధాప్య, వితంతు పెన్షన్లను ఒక్కస...
August 21, 2025 | 01:30 PMVemireddy Prasanthi Reddy: నెల్లూరులో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన బెదిరింపు లేఖ..
నెల్లూరు (Nellore) జిల్లా రాజకీయలలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కోవూరు (Kovvur) శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (Vemireddy Prasanthi Reddy) ఇంటికి వచ్చిన ఒక అపరిచితుడు అందజేసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నెల 17న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 17వ తేదీన ఒక వ...
August 21, 2025 | 12:05 PMAadi Srinivas: కేటీఆర్‌వి థర్డ్ క్లాస్ బుద్ధులు.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
బిఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌వి ‘థర్డ్ క్లాస్ బుద్ధులు’ అని, ఆ తరహా ఆలోచనలు చేయడం వల్లనే ప్రజలు వారిని ఓడించారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా పాయింట్లో మాట్లాడిన ఆయన.. ఉప రాష్ట్రపతి ...
August 21, 2025 | 10:23 AMKonda Surekha: ఆయన వల్లనే ఈ స్థాయికి ఎదిగా.. కొండా సురేఖ కామెంట్స్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లే తను ఇప్పుడు మంత్రి కాగలిగానని కాంగ్రెస్ నేత కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వరంగల్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ (Rajiv ...
August 21, 2025 | 10:23 AMThummala Nageswara Rao: బీజేపీ అధ్యక్షుడికి అవగాహన లేదు: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావుకు సరైన అవగాహన లేదని, అందుకే ఆయన సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswara Rao) విమర్శించారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే, యూరియా సరఫ...
August 21, 2025 | 10:20 AMKoppula Eshwar: కొత్త బొగ్గు గనుల విషయంలో కాంగ్రెస్ కాలయాపన: కొప్పుల ఈశ్వర్
కొత్త బొగ్గు గనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కాలయాపనకు వ్యతిరేకంగా సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) హెచ్చరించారు. కొత్త బొగ్గు గనుల సాధన, ఆదాయ పన్ను రద్దు డిమాండ్లతో ఢ...
August 21, 2025 | 10:17 AMPawan Kalyan: అన్న పుట్టినరోజు నాడు పిఠాపురంలో పవన్ భారీ ధార్మిక కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన నియోజకవర్గమైన పిఠాపురం (Pithapuram)లో ప్రత్యేకమైన ధార్మిక కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 22న శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో, ఆయన ఆధ్వర్యంలో అక్కడ మహా సామూహిక వరలక్ష్మి వ్రతం జరగనుంది. ఈ పూజల్లో దాదాపు పది వేల మంది మహిళల...
August 21, 2025 | 10:15 AMUndavali Arun Kumar: ఉండవల్లి చుట్టూ తిరుగుతున్న వైసీపీ రాజకీయం..
ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) పేరు తెలుగునాట రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. కాంగ్రెస్ (Congress) పార్టీ ద్వారా తన రాజకీయ జీవితం ప్రారంభించి, రాజమండ్రి (Rajahmundry) నుండి రెండుసార్లు పార్లమెంట్‌లోకి ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి (Y. S. Rajasekhara Re...
August 21, 2025 | 10:10 AMPawan Kalyan: పార్టీ విస్తరణ కోసం ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ కీలక వ్యూహం..
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉత్తరాంధ్ర (Uttarandhra)పై దృష్టి కేంద్రీకరించారు. గోదావరి జిల్లాల తరువాత జనసేనకు బలమైన స్థావరం ఈ ప్రాంతమే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ సామాజిక సమీకరణలు కూడా పార్టీకి అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నారు. మెగా అభిమానుల పుట్టినిల...
August 21, 2025 | 10:04 AMNDA Alliance: కాకినాడ రూరల్‌లో టీడీపీ నేత రాజీనామా.. కూటమి నేతలలో పెరుగుతున్న అసంతృప్తి..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (TDP)–జనసేన (Jana Sena)–భారతీయ జనతా పార్టీ (BJP) కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలో ఈ కూటమి ప్రతి లబ్...
August 21, 2025 | 10:00 AMKTR: ఉప రాష్ట్రపతి ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ఎన్డీఏ తరపున సి.పి. రాధాకృష్ణన్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సందర్భంలో, బీఆర్ఎస్ తమ స్టాండ్ ఏంటో చెప్పేందుకు తగిన సమయం...
August 20, 2025 | 09:22 PMHarish Rao: తెలంగాణలో ఎమర్జెన్సీ తెచ్చారు.. సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఫైర్
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎమర్జెన్సీ పాలన తెచ్చారని, అందాల పోటీలపై ఆయన పెట్టిన శ్రద్ధ యూరియా సరఫరాపై పెట్టలేదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. సిద్ధిపేట జిల్లా నంగునూరులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రె...
August 20, 2025 | 09:12 PMCM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు, వైఎస్‌ల పాత్ర: సీఎం రేవంత్
హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిల పాత్ర ఎంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. 1994 నుండి 2014 వరకు అప్పటి ముఖ్యమంత్రులు నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని ఆయన కొనియాడారు. గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్, స...
August 20, 2025 | 09:10 PMPedda Reddy: వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి హైకోర్టులో షాక్
వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి (K. Pedda Reddy) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ చుక్కెదురైంది. తాడిపత్రికి వెళ్లేందుకు ఆయనకు భద్రత కల్పించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు పెద్దారెడ్డి...
August 20, 2025 | 09:07 PM- Trisha: త్రిషకు నాలుగోసారి బాంబు బెదిరింపులు
- Shiva: శివ రీరిలీజ్ వెర్షన్ చూస్తున్నప్పుడు కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది : నాగార్జున
- Samantha: గతంలో ఎప్పుడూ చేయని జానర్లో సమంత
- MSG: చిరూ మూవీలో స్పెషల్ సాంగ్ హీరోయిన్ ఆమెతోనేనా?
- Meenakshi Chaudhary: ఇకపై అలాంటి క్యారెక్టర్లు చేయను
- King: కింగ్ కోసం రూ.400 కోట్లు?
- Raviteja: చిరంజీవి డైరెక్టర్ తో రవితేజ మూవీ
- Deekshith Shetty: ప్యారడైజ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది
- Movies: ఈ వారం థియేటర్ రిలీజులివే!
- Panch Minar: రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ నవంబర్ 21న గ్రాండ్ రిలీజ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















