ఓంబిర్లా కుమార్తె వివాహ విందుకు … ప్రముఖుల హాజరు
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె వివాహ విందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఓంబిర్లా కుమార్తె అంజలీ బిర్లా ప్రముఖ వ్యాపారవేత్త అనీష్ రజనీల వివాహం ఈ నెల 12న జరగ్గా ఢల్లీిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్&z...
November 26, 2024 | 03:15 PM-
భారత రాజ్యాంగ దినోత్సవం .. 75 ఏళ్ల అభివృద్ధి మైలురాళ్లు…
భారత రాజ్యాంగానికి ఎంతో విశిష్ట ఉంది.. పరిపాలన అంశాలే కాకుండా స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు.. సామాజిక, ఆర్థిక బేధాలు, వివక్ష లేకుండా ప్రజలను దేశంగా కలిపి ఉంచడంలో రాజ్యాంగానిది కీలక పాత్ర.. 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలతో ఏర్పాటైన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. గత ఏడు ...
November 26, 2024 | 12:19 PM -
ఆర్సీబీ ఐపీఎల్ కప్ కల నెరవేరేనా..? కొత్త టీమ్ ఎంపిక వెనక ఉద్దేశ్యమిదేనా..?
ఐపీఎల్ 2025 మెగావేలంలో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ సెలక్షన్ అదిరిపోయింది. వేలంలో సత్తా ఉన్న ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. హిట్టర్లు లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, టీమ్ డేవిడ్, జితేష్ శర్మలను తీసుకుంది. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌కు తోడుగా టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్...
November 26, 2024 | 11:47 AM
-
మహ సీఎం ఎంపికపై నాటకీయ పరిణామాలు…
మహారాష్ట్రలో మహాయుతి కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఇండియా కూటమికి విపక్ష హోదా లేకుండా చేసింది.అంతవరకూ బాగానే ఉంది కానీ.. సీఎం ఎంపికలో మాత్రం తర్జనభర్జన పడుతోంది. అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీ.. తమ పార్టీ సీనియర్ నేత ఫడ్నవీస్ ను సీఎంను చేయాలని భావిస్తోంి.‘బిహార్ ఫార్ములా’...
November 26, 2024 | 11:43 AM -
ఐపిఎల్ మెగా ఆక్షన్… అనామకులకు కోట్లాభిషేకాలు, దిగ్గజాలకు దండాలు
ఐపిఎల్ మెగా ఆక్షన్ ముగిసింది. వందలాది మంది ఆటగాళ్ళ భవిష్యత్తుకు డైమండ్ బాటలు వేసే కాసుల లీగ్ కు వేలం పాట ముగిసింది. 42 ఏళ్ళ అండర్సన్ అనే దిగ్గజం నుంచి 13 ఏళ్ళ వైభవం సూర్య వంశీ అనే పిల్లాడి వరకు ఎందరో ఆటగాళ్ళు తమ అద్రుష్టం పరీక్షించుకున్నారు. ఈ వేలంలో ఎవరిని అద్రుష్టం వరించింది అంటే టక్కున చ...
November 25, 2024 | 08:49 PM -
గవర్నర్ ఆనంద్ బోస్పై.. మరో వివాదం
పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్పై మరో వివాదం చెలరేగింది. తన సొంత విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రాజ్‌భవన్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. అది వాస్తవం కాదని పేర్కొంది. బెంగాల్ గవర్నర్ పదవిని ఆనంద్ బోస్&z...
November 25, 2024 | 08:29 PM
-
అలా ప్రారంభమై … ఇలా వాయిదా పడి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు, మణిపుర్లో మరోసారి చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని విపక్షాలు ముందుగానే నిర్ణయించుకున్నాయి. దానిలో భాగంగానే అదానీ అంశంపై జేపీసీ వేయా...
November 25, 2024 | 07:37 PM -
అమెరికా అభియోగాలపై .. భారత్ దర్యాప్తు
అమెరికాలో అదానీ లంచాల వ్యవహారం భారత సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. అదానీపై అమెరికా న్యాయశాఖ మోపిన అభియోగాలపై భారతీయ దర్యాప్తు సంస్థలతో కూడా సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై తక్షణ విచారణ కోరుతూ ధర్మాసనం ఎదుట ...
November 25, 2024 | 03:45 PM -
Adani : అదానీని బీజేపీ వెనకేసుకొస్తోందా..?
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అదానీ, మణిపూర్ అంశాలపై చర్చకు విపక్ష ఇండియా కూటమి పట్టుబడుతోంది. అదానీని బీజేపీ ప్రభుత్వం వెనకేసుకొస్తోందని.. మోదీ సర్కార్ ఈ దేశ సంపదను ఆయనకు దోచి పెడ్తోందని రాహుల్ గాంధీ పదేపదే...
November 25, 2024 | 12:23 PM -
ఐపీఎల్ వేలంలో రికార్డ్స్ బ్రేక్.. పంత్, శ్రేయాస్ కు భారీ ధర
ఐపీఎల్ వేలంలో (IPL Mega Auction 2025) ఆటగాళ్లపై కోట్లు గుమ్మరించింది. తగ్గేదేలే అంటూ ఫ్రాంఛైజీలు హోరాహోరీగా పోటీపడడంతో ఆటగాళ్ల పంటపడింది. బలమైన జట్లను తయారు చేసుకునేందుకు ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించాయి. ఊహించినట్లే స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ పంత్ అత్యధిక ధర పల...
November 25, 2024 | 12:21 PM -
ఈనెల 28న సొరెన్ సర్కార్ పట్టాభిషేకం..
జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది.. ఈనెల 28వ తేదీన నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు హేమంత్ సోరెన్. రాజ్‌భవన్‌లో గవర్నర్ సంతోష్ గంగ్వార్‌తో ఆయన భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని సోరెన్ గవర్నర్‌ను క...
November 25, 2024 | 12:18 PM -
ఆ విషయంలో ఏపీని ఫాలో అవుతున్న మహారాష్ట్ర.. ఈ ట్రెండ్ మంచిదేనా?
తాజాగా జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు దేశంలో అత్యంత ఉత్కంఠతను రేకెత్తించాయి. ఒకపక్క కాంగ్రెస్ నాయకత్వంలో మహా వికాస్ ఆఘాడి.. మరోపక్క బీజేపీ నాయకత్వంలోని మహాయుతి బరిలో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. అయితే అనూహ్యంగా మహాయుతి భారీ మెజారిటీతో గెలుపు కైవసం చేసుకుంది. అయితే ఇందులో ముఖ్యంగా సార్వత్...
November 24, 2024 | 10:21 AM -
మరాఠా నూతన సీఎం ఎవరు?
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపులో ఆముగ్గురిదే కీలక పాత్ర . ఎవరెన్ని అనుమానాలు పెట్టుకున్నా.. లక్ష్యాన్ని సాధించడంలో తమదైన పాత్ర పోషించారు. అయితే ఆముగ్గురికి సీఎం పదవిపై ఆశ ఉంది. వారు ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్. అయితే ఇప్పుడు సీన్ ను బట్టి చూస్తే.. ఫడ్నవీస్ కు స...
November 23, 2024 | 08:16 PM -
మట్టికరిచిన మరాఠా రాజకీయ యోథుడు శరద్ పవార్ ..
పవార్, భారత రాజకీయయవనికపై ఉన్న ప్రముఖ నేతల్లో ఒకరు . ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయరంగంలో చక్రం తిప్పారు పవార్. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వ్యవస్థాపకుడు, పవార్ మహారాష్ట్ర రాజకీయాలను ఔపోసన పట్టిన శరద్ పవార్..దశాబ్దాల పాటు జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్రపోషించారు. 1967లో మొదటిసారిగా 27 సంవత్సరాల ...
November 23, 2024 | 07:07 PM -
వయనాడ్ లో ప్రియాంక గాంధీ రికార్డ్ విక్టరీ..
రెండు దశాబ్దాల క్రితం గాంధీ – నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగి, గ్రాండ్ విక్టరీ సాధించారు.. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో సమీప అభ్యర్థిపై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. తన సోదరుడు రాహుల్...
November 23, 2024 | 07:03 PM -
జార్ఖండ్ బాద్షా హేమంత్ సొరెన్..
ఝార్ఖండ్ లో అధికార జేఎంఎం కూటమి మరోసారి విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసింది. ఎన్డీఏ కూటమి మరోసారి విపక్షానికే పరిమితమైంది.పేరుకు ఇండియా కూటమి అయినప్పటికీ.. ప్రచార పర్వాన్ని అంతటినీ భుజాన వేసుకుని, హేమంత్ సొరెన్ ముందుకు ...
November 23, 2024 | 06:58 PM -
మహాయుతి ప్రభంజనం.. ఎంవీఎకు భారీ షాక్..
మహారాష్ట్రలో మహాయుతి గ్రాండ్ విక్టరీ సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ మహాయుతి మరోసారి అధికారాన్ని ఛేజిక్కించుకుంది. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ అత్యధిక స్థానాల్లో విజయభేరీ మోగించింది. పథకాలు కీలక పాత్ర 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి(ఎన్డీఏ) ఘోర ...
November 23, 2024 | 06:47 PM -
‘మహాయుతి కూటమి’కి మోదీ అభినందనలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన 'మహాయుతి కూటమి'కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు అందించిన విజయమని అభివర్ణించారు. ఐక్యంగా మరిన్న విజయతీరాలను సాధించాలని అభిలషించారు.''ఇది అభివృద్ధి విజయం. సుపరిపాలన సాధించిన...
November 23, 2024 | 06:38 PM

- Chandrababu: సవాళ్లను ఎదుర్కొంటూ బనకచర్ల కోసం చంద్రబాబు తపన..
- Nara Devansh: పదేళ్ల వయసులోనే అరుదైన రికార్డు సాధించిన నారా దేవాన్ష్..
- Sharmila: కుటుంబ వారసత్వం పై షర్మిల ఫోకస్.. మండిపడుతున్న సీనియర్లు..
- Nara Devansh: ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకున్న నారా దేవాన్ష్
- NDA: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీకి అదనపు అవకాశం..ఆ ఛాన్స్ ఎవరికో..
- Chandrababu: చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం..14 జిల్లాల్లో కీలక అధికారుల మార్పులు..
- Pawan Kalyan: పవన్‌పై డాక్టర్ అభ్యంతరకర వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందా..?
- గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి
- Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- TAGS: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో నూతన బోర్డు ఎన్నికల ఫలితాలు
