Neha Shetty: ఫుల్ కోట్ లో రాధిక అందాల విందు
మెహబూబా(Mehabooba) సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నేహా శెట్టి(Neha Shetty) ఆ సినిమా సక్సెస్ అవకపోయినా, తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత నేహా కొన్ని సినిమాల్లో పెద్దగా ఇంప్రెస్ చేయలేదు కానీ డీజే టిల్లు(DJ Tillu) మూవీతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. రాధిక క్యారెక్టర్ లో నటించి మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాధికా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. అందులో భాగంగానే రీసెంట్ గా టాప్ టూ బాటమ్ కోట్ ధరించి తన అందాలను ఆరబోయగా, ఆ ఫోటోలను చూసి నెటిజన్లు తెగ లైకులు కొడుతూ వైరల్ చేస్తున్నారు.






