India: భారత పర్యటనకు ఖతార్ ఎమిర్

ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ (Sheikh Tamim bin Hamad) అల్ థానీ రెండు రోజుల పర్యటన కోసం భారత్ (India )కు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ (Modi) స్వయంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport )కు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. నా సోదరుడిని ఆహ్వానించేందుకు విమానాశ్రయానికి వెళ్లాను అని మోదీ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) , ప్రధాని మోదీతో ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ భేటీ కానున్నారు.