- Home » International
International
Zuckerberg :భారత్ కు మెటా క్షమాపణలు
ఎన్నికలపై ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ (Zuckerberg) చేసిన వ్యాఖ్యల పట్ల భారత్‌కు మెటా (Meta) సంస్థ క్షమాపణలు చెప్పింది.
January 16, 2025 | 03:15 PMBuffett :వారసుడిని ప్రకటించిన బఫెట్
ప్రపంచ ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్ (Warren Buffett )తన కుమారుడు హోవర్డ్ బఫెట్
January 16, 2025 | 02:35 PMRiyadh: సౌదీ ‘వర్క్ వీసా’ రూల్స్ కఠినతరం..
సౌదీ అరేబియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి కాస్త ఇబ్బందికరమైన పరిణామం చోటు చేసుకుంది.వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు..
January 15, 2025 | 05:59 PMQatar: గాజాలో శాంతి కుసుమాలు విరబూసేనా..? తుదిదశకు శాంతి చర్చలు ..!
రావణకాష్టంలా రగులుతున్న గాజా(Gaza) లో శాంతిస్థాపన దిశగా అడుగులు పడుతున్నాయి. లక్షలాదిమంది మృతికు కారణమైన ఈ యుద్ధాన్ని
January 15, 2025 | 05:56 PMSouth Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు అరెస్ట్.. నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి యూన్ సుక్ యోల్..
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్(President Yoon Suk Yeol) అరెస్టయ్యారు. నాటకీయ పరిణామాల మధ్య అధ్యక్షుడిని .. పోలీసులు అరెస్ట్
January 15, 2025 | 05:53 PMIndonesia : గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేసియా అధ్యక్షుడు!
గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేసియా(Indonesia) అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో హాజరయ్యే అవకాశం ఉంది. 73 ఏళ్ల మాజీ ఆర్మీ జనరల్
January 13, 2025 | 04:13 PMAnita Anand :కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలగిన అనితా ఆనంద్
కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలగుతున్నట్లు భారత సంతతి ఎంపీ అనితా ఇందిరా ఆనంద్ (Anita Anand) ప్రకటించారు. ప్రధాని జస్టిన్ ట్రూడో
January 13, 2025 | 04:08 PMIndia : భారత్, చైనాను చావుదెబ్బ కొట్టిన అమెరికా – రష్యాపై కోపంతో
భారత్, చైనా దేశాలకు చౌకగా చమురును అందిస్తున్న రష్యా క్రూడాయిల్ ఉత్పత్తి సంస్థలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. డొనాల్ట్ ట్రంప్
January 13, 2025 | 04:03 PMAmerica : అమెరికాలో ఆగని కార్చిచు…10 వేల కట్టడాలు బుగ్గి
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles) ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చుతో ఇప్పటివరకూ పదిమంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 వేల కట్టడాలు
January 11, 2025 | 05:04 PMFrance : ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వచ్చే నెలలో ఫ్రాన్స్ (France) పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పారిస్‌లో కృత్రిమ మేధ (ఏఐ)
January 11, 2025 | 04:58 PMChandra Arya: కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయుడు
కెనడా ప్రధానమంత్రి పదవి కోసం భారత సంతతికి చెందిన చంద్ర ఆర్యా (Chandra Arya ) పోటీ పడనున్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో
January 11, 2025 | 04:51 PMCanada :ట్రూడో నిష్క్రమణతో కెనడా వీసాలపై ప్రభావం!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) తన పదవికీ రాజీనామా చేస్తానని ప్రకటించిన దరిమిలా కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ఆ దేశ వీసాల (visa)
January 11, 2025 | 04:45 PMWashington: అమెరికాలో కెనడా విలీనం.. అన్నంత పని చేసిన ట్రంప్..
అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్.. తనలోని దేశ విస్తరణ కాంక్షను బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు.. పక్కనే ఉన్న మెక్సికో(mexico), కెనడా(canada) దేశాలను అమెరికాలో కలిపేస్తామన్నారు. దీనికి తోడు గ్రీన్ ల్యాండ్, పనామా కెనాల్ మా సొంతమన్నట్లు మాట్లాడారు ట్రంప్. దీనిపై యూరోప్ దేశాల నుంచి విపరీతమైన వ్యతిరేకత ...
January 11, 2025 | 12:54 PMYunus: భారత్ పక్కలో బల్లెం బంగ్లాదేశ్..?
షేక్ హసీనా(hasina) సారధ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్ లోని మధ్యంతర ప్రభుత్వం పంథా మార్చింది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా భారత్
January 11, 2025 | 12:48 PMArakan army : భారత్ – మయన్మార్ మధ్య మరో కొత్తదేశం..?
ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న మయన్మార్‌లో ప్రస్తుతం అరాచక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్కడి జుంటా సర్కార్ పై
January 11, 2025 | 11:48 AMIndia: మయన్మార్ సరిహద్దుల్లో కొత్తదేశంతో భారత్‌కు లాభమేనా?
ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న అరకాన్ ఆర్మీ.. అక్కడున్న బలమైన సైనిక తిరుగుబాటుదారుల్లో ఒకటి. దీనికి అత్యాధునిక ఆయుధాలు సైతం మెండుగా ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. ప్రస్తుత పరిణామాల్లో అరకాన్ ఆర్మీ(arakan army) ఆశిస్తున్నట్లుగా ప్రత్యేక రఖైన్ దేశం ఏర్పాటు అయితే… దానికి భారత్ మద...
January 11, 2025 | 11:23 AMUSA: అమెరికా అధ్యక్షులైన ఐదుగురు ఒక చోట… జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో అరుదైన దృశ్యం
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్(jimmy carter) అంత్యక్రియలకు ప్రస్తుతం జీవించి ఉన్న అమెరికా అధ్యక్షులు అందరూ వచ్చారు. ఈ ఐదుగురు
January 10, 2025 | 05:15 PMNATO :పాక్ కు ప్రధాన నాటోయేతర సభ్యదేశ హోదా తొలగించాలి
పాకిస్థాన్‌కు ప్రధాన నాటోయేతర సభ్య దేశ హోదాను తొలగించాలని అమెరికా ప్రతినిధుల సభలో మరోసారి బిల్లును ప్రవేశపెట్టారు. రిపబ్లికన్ పార్టీకి
January 10, 2025 | 02:51 PM- Trump: టారిఫ్ ల పెంపుతో ఆర్థికాభివృద్ధి… మధ్యంతర ఎన్నికల ప్రచారంలో ట్రంప్….!
- Greg Abbot: ట్రంప్ అడుగు జాడల్లో టెక్సాస్.. కొత్త హెచ్1 బి వీసా దరఖాస్తుల నిలిపివేత..!
- Hreem: షూటింగ్ పూర్తి చేసుకున్న హ్రీం…
- Boston: బోస్టన్ లో మాధవీలతను సత్కరించిన ఎన్నారైలు
- Tamannaah Bhatia: బ్లాక్ ఔట్ఫిట్ లో మిల్కీ బ్యూటీ అందాలు
- Ajit Pawar: అజిత్ పవార్ మృతి పై ఏపీ క్యాబినెట్ సంతాప తీర్మానం
- Wings India: బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన
- Janasena: జనసేన పార్టీ కీలక నిర్ణయం
- Major Malla: మేజర్ మల్లాకు రూ.1.25 కోట్ల బహుమతి
- TLCA: టీఎల్‌సీఏ (TLCA) బోర్డు చైర్మన్‌గా వి. నాగేంద్ర గుప్త ఎన్నిక
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















