Tamannaah Bhatia: బ్లాక్ ఔట్ఫిట్ లో మిల్కీ బ్యూటీ అందాలు
మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah)కు పలు భాషల నుంచి ఫ్యాన్స్ ఉన్నారు. తన అందం, డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న తమన్నా భాటియా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా అందరికీ టచ్ లో ఉంటుంది. అందులో భాగంగానే తమన్నా రీసెంట్ గా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా, అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో తమన్నా చాలా స్టైలిష్ ఔట్ఫిట్ లో కనిపించింది. బ్లాక్ కలర్ ఔట్ఫిట్ లో మిల్కీ బ్యూటీ చాలా సింపుల్ మేకప్, హెయిర్ స్టైల్ లో ఫోటోలకు పోజులివ్వగా, అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయి, వాటికి లైకులు కొడుతున్నారు.






