వచ్చే ఏడాది మార్కెట్ పతనం? : యూఎస్ ఆర్థికవేత్త హెచ్చరిక
వచ్చే ఏడాది అమెరికన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనం కావచ్చని, అది 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో జరిగిన మార్కెట్ క్రాష్ కంటే దారుణంగా ఉండవచ్చని ఆ దేశ ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత హ్యారీ డెంట్ హెచ్చరించారు. ప్రస్తుతం యూఎస్ స్టాక్ మార్కెట్లో ఇదివరకెన్నడూ లేనంత ...
June 13, 2024 | 03:15 PM-
అమెరికాకు చెందిన ఇంజెనస్ తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే సైక్లోఫాస్ఫమైడ్ ఇంజెక్షన్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, అమెరికాకు చెందిన ఇంజెనస్ ఫార్మాస్యూటికల్స్ ఎల్ఎల్సీతో డాక్టర్ రెడ్డీస్ అనుబంధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఇంక్ ...
June 13, 2024 | 03:02 PM -
అమెరికా వడ్డీ రేట్లు యథాతథమే
మార్కెట్ వర్గాల అంచనాలకు తగ్గట్లుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్, వరుసగా ఏడో సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. 23 ఏళ్ల గరిష్ట స్తాయి అయిన 5.25-5.50 శాతం వద్దే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం స్థిరంగా 2 శాతం వైపునకు చెలిస్తోందని గట్టి నమ్మకం కుదిరాకే, వడ్డీ ...
June 13, 2024 | 02:57 PM
-
అలా చేస్తే మా కంపెనీలో.. యాపిల్ పరికరాల పై నిషేధం
యాపిల్ పరికరాలను ఏఐ రూపొందించిన కృత్రిమ మేధను అనుసంధానిస్తే తమ కంపెనీలో వాటిని నిషేధిస్తామని టెస్లా (సీఈఓ) ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ యాపిల్ తాజాగా వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ను నిర్వహించింది. ఈ వార్షిక సమావేశంలో సంస్థ త...
June 11, 2024 | 08:06 PM -
కాగ్నిజెంట్ చేతికి బెల్ కాన్
అమెరికా కేంద్రంగా 60 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సాఫ్ట్వేర్, డిజిట్ ఇంజినీరింగ్ సేవల సంస్థ బెల్కాన్ ను, ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ 1.3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.10,800 కోట్ల)కు కొనుగోలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తె...
June 11, 2024 | 03:26 PM -
పేటీఎంలో మళ్లీ లే ఆఫ్ లు
పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. ఎంత మందిని తొలగించినది మాత్రం ఆ కంపెనీ వెల్లడించలేదు. ఉద్యోగాలు కోల్పోయిన వారు మరో ఉద్యోగం పొందడంలో తాము సాయం అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఉద్యోగాలు త...
June 11, 2024 | 03:19 PM
-
పెరూ దేశంలోనూ యూపీఐ సేవలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) తరహా రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థను లాటిన్ అమెరికా దేశమైన పెరూలో తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూ, ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్పీఐఎల్)&nbs...
June 6, 2024 | 02:52 PM -
71 లక్షల ఖాతాలపై వాట్సాప్ బ్యాన్
నిబంధనలు ఉల్లంఘించారంటూ 71 లక్షల మంది భారతీయ యూజర్లపై ఈ ఏడాది ఏప్రిల్ వాట్సాప్ నిషేధం విధించింది. ఖాతా దుర్వినియోగం అరికట్టడానికి, వాట్సాప్ సమగ్రతను కాపాడేందుకు నిషేధం విధించినట్టు సంస్థ తాజాగా విడుదల చేసిన నెలవారీ నివేదికలో పేర్కొన్నది. వాట్సాప్ విధానాలను ఉల్లంఘించే...
June 4, 2024 | 02:58 PM -
ఇతర దేశాల మహిళల కంటే.. భారతీయ మహిళలే టాప్
భారతీయ మహిళా ప్రొఫెషనల్స్ ఇతర దేశాల మహిళల కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం, ఆశావాదం గలవారని ఓ అధ్యయనం వెల్లడించింది. జీతం పెంచాలని కోరడంలో భారతీయ మహిళలు ప్రథమస్థానంలో నిలిచారు. భారతీయ మహిళల్లో 65 శాతం మంది తమకు జీతాలు పెంచాలని కోరారు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న అమెరికాలో 51 శాతం మంది మహిళ...
June 4, 2024 | 02:52 PM -
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ
ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు. 111 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానం దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా కుబేరుల లిస్టులో 11వ స్థానంలో నిల్చారు. అంబానీ 1...
June 3, 2024 | 02:52 PM -
వేలానికి డయానా వ్యక్తిగత లేఖలు
బ్రిటన్ మాజీ యువరాణి డయానాకు సంబంధించిన కొన్ని వస్తువులను ఈ నెల 27న వేలం వేయనున్నారు. ఇందులో ఆమె తన వ్యక్తిగత సహాయకుడికి రాసిన లేఖలు కూడా ఉన్నాయి. డయానా తన వ్యక్తిగత విషయాలు, తన జీవితంలోని మధుర క్షణాలు, పలు అనుభవాలు లేఖల్లో పంచుకున్నారు. డయానాకు 1981లో ప్రిన్స్ చార్లెస్‌తో వివాహం...
June 3, 2024 | 02:47 PM -
బంగారు కొండ ‘భారత్’..
దేశంలో బంగారం నిల్వలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏటా భారీగా పసిడిని కొనుగోలుచేస్తోంది ఆర్బీఐ. కొంత ఆర్బీఐ దగ్గర ఉంటున్నప్పటికీ.. మరికొంత బంగారాన్ని మాత్రం విదేశాల్లోని బ్యాంకుల్లో దాస్తోంది. వీటికి గానూ నిర్వహణ చార్జీలు చెల్లిస్తోంది.. దేశంలో బంగారం నిల్వలు పెరుగుతుండడం.. మన దేశం ఆర్థిక పరిపుష్టిక...
June 1, 2024 | 11:33 AM -
డల్లాస్ లో జోయాలుక్కాస్ షోరూం ప్రారంభం
ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జోయాలుక్కాస్ అమెరికాలోని డల్లాస్‌లో మొదటి షోరూంను ప్రారంభించింది. కొత్త షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ జాయ్ అలుక్కాస్, కౌంటీ కమీషనర్ సుసాన్ ఫ్లెచర్, డిప్యూటీ మేయర్ టోనీ సింగ్, కౌన్సిల్ ...
May 30, 2024 | 04:41 PM -
మే నెలలోనే రూ.750 కోట్లు నష్టపోయిన అమెరికా!
ఓ అమెరికా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ ధర 30 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు రూ.250 కోట్లు. అంత విలువైన అమెరికా డ్రోన్లను యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు వరుసగా పడగొడుతున్నారు. బుధవారం మరో రీపర్ కూలినట్లు అమెరికా సైనిక వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నెలలో ఇలా కూలిన మూడో ...
May 30, 2024 | 04:19 PM -
మహిళల కోసం ఇండిగో.. ప్రత్యేక ఫీచర్
మహిళలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సరికొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. విమానంలో మహిళలు ఎక్కడెక్కడ సీట్లు బుక్ చేసుకున్నారో తెలియజేసేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకపై మహిళలు వెబ్ చెక్`ఇన్ సమయంలో ఇతర మహిళ...
May 29, 2024 | 07:57 PM -
31 వరకే ఆధార్ తో పాన్.. లేకపోతే రెట్టింపు
ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారులు ఈ నెల 31 లోగా తమ పాన్ నంబర్‌ను తమ ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఐటీ శాఖ కోరింది. లేకపోతే రెట్టింపు మొత్తంలో మూలంలో పన్ను కోత (టీడీఎస్) ఉంటుందని హెచ్చరించింది. మే 31లోగా పన్ను చెల్లింపుదారులు తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకుని ఉ...
May 29, 2024 | 03:26 PM -
ఇన్ఫోసిస్ కీలక ప్రకటన… ఇక ఆ టెన్షన్ లేదు!
జనరేటివ్ ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల తొలగింపు జరుగుతోంది. భారత్‌లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగుల తొలగింపుల వల్ల ఐటీ రంగం తీవ్రంగా నష్టపోగా, పలు కంపెనీల ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ తరుణంలో దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్పోసిస్ కీలక ప్రకటన చేసింది...
May 29, 2024 | 03:15 PM -
ఎలాన్ మస్క్ ఆరోపణలకు… విల్ క్యాత్‌కార్ట్ కౌంటర్!
ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సప్ ప్రతీ రాత్రి యూజర్ డేటాను ఎక్స్పోర్ట్ చేస్తుందంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేర్కొనడం చర్చనీయాంశమయ్యింది. వీటిని వాట్సప్ అధినేత విల్ క్యాత్‌కార్ట్ తోసిపుచ్చారు. ఆయన వాదన అవాస్తవమన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది చ...
May 28, 2024 | 08:09 PM

- Kishkindhapuri Review: భయపెట్టిన ‘కిష్కిందపురి’
- Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’
- YS Jagan: జగన్‌పై ఎమ్మెల్యేల అసంతృప్తి..!?
- Samantha: రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ వస్తుంది
- Anupama Parameswaran: అనుపమ ఆశలు ఫలించేనా?
- Jeethu Joseph: దృశ్యం 3 పై అంచనాలు పెట్టుకోవద్దు
- Ilayaraja: అమ్మవారికి రూ.4 కోట్ల వజ్రాల కిరీటాన్ని ఇచ్చిన ఇళయరాజా
- Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
- Ganta Srinivasa Rao: జగన్ పై గంటా శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు..
- Hansika: బాంబే హైకోర్టులో హన్సికకు చుక్కెదురు
