ఈ-జెన్‌సిస్‌లో నాట్కోకు వాటా

అమెరికాకు చెందిన బయోఫార్మా ఈ-జెన్‌సిస్‌కు చెందిన 40 మిలియన్ల షేర్లను కొనుగోలు చేసింది నాటో ఫార్మా. ఇందుకోసం సంస్థ 8 మిలియన్ డాలర్లు ( రూ.70 కోట్లకు పైగా) నిధులు వెచ్చించింది. కిడ్ని ట్రాన్స్‌ప్లాంట్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్, కాలేయ వైఫల్యాలకు సంబంధించి ఔషధాల తయారీలో ఈ`జెన్‌సిస్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నది.