అమెరికాలో వడ్డీ రేట్ల దెబ్బకు గోల్డ్‌కు డిమాండ్

అమెరికాలో ద్రవ్యోల్బణం సమాచారం తర్వాత డాలర్ విలువ బలపడడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేటు కొద్దిగా తగ్గినప్పటికీ, అధిక స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,535 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు బంగారు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వెండి రేటు కూడా స్థిరంగా ఉంది. రూ.92,000 స్థాయిలో ఉంది.