- Home » Bnews
Bnews
అవంతి ఉత్పత్తులకు… అమెరికా షాక్
రొయ్యలతో తయారు చేసిన కొన్ని ఆహార ఉత్పత్తుల్లో సాల్మోనెల్లా బ్యాక్టీరియా మలినాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో అమెరికా నుంచి ఆ ఉత్పత్తులను అవంతీ ఫ్రోజెన్ ఫుడ్స్ (ఏఎఫ్ఎఫ్పీఎల్) స్వచ్ఛందంగా వెనక్కి రప్పించింది. వారం రోజుల క్రితం అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్&z...
June 30, 2021 | 03:20 PM8 రకాల ఉపశమన చర్యలతో కేంద్రం ఉద్దీపన ప్యాకేజీ
కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ఆర్థిక వ్యవస్థతో సహా, అన్ని రంగాలూ కుదేలయ్యాయి. కొన్ని రోజుల్లోగా థర్డ్ వేవ్ కూడా వచ్చేస్తోందని వార్తలొస్తున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. వైద్య రంగంతో పాటు మరికొన్ని రంగాలకు ఊరటనిస్తూ మరో ఉద్దీపన కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ఉద్దీపనతో భారత ...
June 28, 2021 | 09:34 PMభారత విమానాలపై 21 వరకు నిషేధం
భారత్ నుంచి వచ్చే విమానాలపై విధించిన ఆంక్షలను యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) మరోసారి పొడిగించింది. వచ్చే నెల 21 వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. భారత్‌తో పాటు మరో 13 దేశల విమానాల రాకపోకలకు ఈ షరతులు వర్తిస్తాయని పేర్కొంది. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా ఈ ఆంక్షలను విధించినట్ల...
June 26, 2021 | 04:20 PMవిమాన ప్రయాణికులకు శుభవార్త…
విమాన ప్రయాణికులకు స్పైస్ జెట్ శుభవార్త వెల్లడించింది. మెగా మాన్సూన్ సేల్‌ను స్పైస్ జెట్ ప్రారంభించింది. దీని కింద దేశీయ గమ్యస్థానాలకు 999 రూపాయల నుంచి విమాన ప్రయాణ సేవలు అందించనుంది. విమానయాన సంస్థ ఉచిత విమాన వోచర్లను అందిస్తోంది. జూన్ 25 నుంచి ప్రయాణికులకు...
June 25, 2021 | 09:39 PMమైక్రోసాఫ్ట్ నుంచి.. మరో అద్భుతం
సాఫ్ట్ వెర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన విండోస్ ఆపరేటింగ్ సిస్టం (ఓఎస్) శ్రేణిలో తదుపరి ఆవిష్కరణను తీసుకొచ్చింది. వినియోగదారులను ఆకర్షించే సరికొత్త సదుపాయాలతో విండోస్ 11 ఓఎస్‌ను వర్చువ్ విధానంలో ఆవిష్కరించింది. 2015లో విండోస్ 10ను విడుదల చేసిన తరువాత మైక్రోసాఫ్ట్ నుంచి...
June 25, 2021 | 07:19 PMప్రపంచంలోనే ఎత్తైన హోటల్!
ప్రపంచంలోనే ఎత్తైన హోటల్ జే హోటల్ ను చైనా లోని షాంఘైలో ప్రారంభించారు. ఇది ప్రఖ్యాత షాంఘై టవర్‌లో 120వ అంతస్తులో ఉన్నది. షాంఘై టవర్ దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా తర్వాత ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన భవనం. 2 వేల అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు. మేఘాలను తాకుతూ ఉండే ఈ ...
June 25, 2021 | 07:09 PM40 డాలర్లు బిల్లుకు.. 16 వేల డాలర్లు టిప్పు
రెస్టారెంటుల్లో పనిచేసే వారికి ఒక 50 రూపాయలు టిప్ ఇస్తే ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు. అటువంటిది ఏకంగా 16000 వేల డాలర్లు టిప్ గా వస్తే ఎలా ఫీల్ అయివుంటారో మీరే అర్ధం చేసుకోవాలి. అమెరికాలో ఓ రెస్టారెంట్లో కస్టమర్ తాను చేసిన బిల్ 40 డాలర్ల కంటే తక్కువైనా. 16000 వేల డాలర్లు...
June 24, 2021 | 08:07 PMమైక్రోసాఫ్ట్ మరో రికార్డు…
మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదేళ్ల బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ కంపెనీ షేరు పరుగులు పెడుతోంది. అదే విధంగా కంపెనీ విలువ అమాంతం పెరుగుతోంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో కంపెనీ షేరు ధర 1.2 శాతం పెరగడంతో మైక్రోసాఫ్ట్ కాపిటలైజేషన్ విలువ రెండు ట్రిలియణ్ డాలర్ల (దాదాపు రూ.150 లక్షల కోట్లు...
June 24, 2021 | 03:10 PMవ్యాక్సిన్ తీసుకున్న వారికి… ఇండిగో ఆఫర్
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇండిగో విమానయాన సంస్థ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులకు టికెట్ రేటుపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. భారత్‌లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రయాణ ఛార్జీలలో ఇండిగో సంస్థ డ...
June 23, 2021 | 07:47 PMఅమెరికాలో డాక్టర్ రెడ్డీస్ ఔషధం
ఐకోసపెంట్ ఇథైల్ క్యాప్సూల్స్‌ను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అమెరికా విపణిలోకి విడుదల చేసింది. పెద్దల్లో ట్రైగ్లిజరైడ్స్ (టీజీ) స్థాయిలను తగ్గించటానికి ఈ ఔషధాన్ని సిఫారసు చేస్తున్నారు. 1 గ్రాము డోసు కల 120 క్యాప్సూల్స్ ఉండే సీసాలను డాక్టర్ రెడ్డీస్ ఆవిష్కరించింది...
June 23, 2021 | 03:13 PMఉద్యోగులకు.. విప్రో శుభవార్త!
ఐటీ రంగ దిగ్గజం విప్రో లిమిటెడ్ తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. కనీసం 80 శాతం ఉద్యోగులకు జీతాలను పెంచుతున్నట్లు విప్రో సంస్థ ప్రకటించింది. అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో మరియు అంతకంటే తక్కువ ఉన్నవారికి, ఈ పెంపు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని విప్రో సంస్థ పేర్కొంది. ఇంతల...
June 18, 2021 | 07:53 PMస్విస్ బ్యాంకుల్లో మరోసారి భారీగా పెరిగిన.. భారతీయుల సంపద
దేశంలో ఓ పక్క పేదరికం, నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతూ ఉంటే దేశంలోని సంపన్నులు సుసంపన్నులుగా ఎదుగుతూనే ఉన్నారు. సంపాదించిన సొమ్ము స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. ఇలా.. స్విస్ బ్యాంకుల్లో భారతీయ సంపన్నులు దాచుకున్న సంపద మరోసారి భారీగా పెరిగింది. ఈ మేరకు ఆ దేశా జాతీయ బ్యాంక్ ఎస్&z...
June 18, 2021 | 07:42 PMగూగుల్ కూడా.. ఆపిల్ బాట పట్టింది
టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఆపిల్ బాట పట్టింది. తన తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో హార్డ్‌వేర్ ప్రోడక్ట్స్‌తో ఈ స్టోర్‌ను లాంచ్ చేసింది. ఇందులో గూగుల్ తయారు చేసిన అన్ని హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ ప్రోడక...
June 18, 2021 | 07:39 PMమైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్ గా సత్య నాదెళ్ల
భారత సంతతికి చెందిన తెలుగు తేజం సత్య నాదెళ్ల మరో ఘనతను సాధించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ జాన్ తాంసన్ స్థానంలో, ప్రస్తుత సీఈవోను కొత్త చైర్మన్‌గా కంపెనీ ఎంపిక చేసింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సత్య నాదే...
June 17, 2021 | 07:57 PMమరోసారి భారీ విరాళం ఇచ్చిన.. జెఫ్ బేజోస్ మాజీ భార్య
అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ మరోసారి భారీ విరాళం ఇచ్చారు. తాజాగా ఆమె సుమారు 200 కోట్ల (2.7 బిలియన్ల డాలర్ల) డాలర్ల మొత్తాన్ని వివిధ ఛారిటీలకు అందజేశారు. వర్ణ అసమానతలు, కళలు, విద్యా రంగాల కోసం పనిచేస్తున్న సుమారు 286 సంస్థలకు తన డబ్బును విరాళ...
June 16, 2021 | 07:37 PMఅమెజాన్ అధిపతితో యాత్రకు…28 మిలియన్ డాలర్లు
అమెజాన్ కంపెనీ బ్లూ ఓరిజన్ పేరుతో అంతరిక్ష పర్యాటక వ్యాపారాన్ని ప్రారంభించింది. వచ్చే నెల అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అయన సోదరుడు మార్క్‌తో పాటు ఇద్దరు అంతరిక్షంకు వెళ్ళనున్నారు. జెఫ్ బెజోస్‌తో వెళ్లే వారిని ఎంపిక చేయడానికి జరిపిన వేలం పాటలో ఒక వ్యక్తి 28 మిలియన్&z...
June 16, 2021 | 02:52 PMనాట్కో ఫార్మా కేన్సర్ మందుకు… అమెరికాలో
అమెరికాలో నాట్కో మార్కెటింగ్ భాగస్వామి బ్రెకెన్రిడ్జ్ ఫార్మాస్యూటికల్‌కు కీమోథెరపీలో వినియోగించే కార్ఫిల్జోమిబ్ ఔషధం జెనకిర్ను విక్రయించడానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. కైప్రోలిస్ బ్రాండ్‌తో విక్రయిస్తున్న ఔషధానికి ఇది జెనరిక్ అని నాట్కో తెలిప...
June 15, 2021 | 03:00 PMప్రపంచంలోనే ఆపిల్.. ఆగ్రస్థానం
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఆపిల్ 2.25 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీ ఔట్ స్టాండింగ్ షేర్ల ఆధారంగా ఆయా కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ను పరిగణిస్తారు. జూన్ 11, 2011 నాటికి మార్కెట్ ...
June 14, 2021 | 07:27 PM- Vijaya Reddy: ఒంటరితనమే విజయ రెడ్డి విషాదానికి కారణమా?
- BRS: తెలంగాణ ఆత్మగౌరవం… పేటెంట్ రైట్స్ బీఆర్ఎస్ వేనా..?
- One/4: “వన్ బై ఫోర్” సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్
- Dakshina Kali: ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా
- BJP: డైలీ సీరియల్ లా ఫోన్ ట్యాపింగ్ విచారణ..!
- Jailer2: జైలర్2లో షారుఖ్ క్యామియో
- Congress: చట్టం ముందు అందరూ సమానమే.. కేసీఆర్ విచారణపై కాంగ్రెస్ రియాక్షన్..!
- Mudragada: చంద్రబాబుకు ముద్రగడ లేఖ.. సోషల్ మీడియాలో సెటైర్లు
- Chandrababu: అలా జరగకుండా పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలి: చంద్రబాబు
- Purandeswari: బడ్జెట్ పై కనీసం అవగాహన లేనివారే విమర్శలు : పురందేశ్వరి
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















