GTA: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ 2026 నూతన కార్యవర్గ బృందం ప్రకటన
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) 2026 సంవత్సరానికి సంబంధించి తమ నూతన కార్యవర్గ, బోర్డు నాయకత్వ బృందాన్ని ప్రకటించింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులతో కూడిన ఈ బృందం సంస్థను ముందుకు నడిపించనుంది.
కార్యవర్గ నాయకత్వం (Global Executive Leadership – 2026):
ఫౌండర్, అడ్వైసర్: విశ్వేశ్వర్ కలవల
ఛైర్మన్: ప్రవీణ్ కేసిరెడ్డి
ప్రెసిడెంట్: బాపురెడ్డి కేతిరెడ్డి
ప్రెసిడెంట్ ఎలక్ట్: రవీందర్ గడ్డంపల్లి
వైస్ ప్రెసిడెంట్స్: డాక్టర్ నందిని సుంకిరెడ్డి, మల్లికార్జున్ పదుకొనే, మధు న్యాలపట్ల, ప్రవీణ్ బిల్లా, ప్రవీణ్ సింగిరికొండ
జనరల్ సెక్రటరీ: దుష్యంత్ రెడ్డి
జాయింట్ సెక్రటరీ: హరి గక్కని
ట్రెజరర్: సుధీర్ ముద్దసాని
జాయింట్ ట్రెజరర్: వంశీ సింగిరెడ్డి
బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Board of Trustees):
సంస్థ విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే ట్రస్టీలుగా వీరు నియమితులయ్యారు..
అమర్ రెడ్డి, అమర్ రెడ్డి రత్న, అరుణ్ కాట్పల్లి, బిందు చెదెళ్ల, కోట్య బానోత్, కృష్ణ కాడారి, మహేష్ వెనుకదాసుల, మన్మోహన్ రెడ్డి పోతుల, నరసింహ డోమ, మోహన్ పెంట, ప్రవీణ్ చింత, ప్రేమ్ చింతపల్లి, రఘు కొడుమూరు, రాజేందర్ జనుంపల్లి, సుమ కలవాల, సురేందర్ అందెమ్, సుశాంత్ గౌర్నేని, విజయ్ సదువు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తూ, తెలుగు సంస్కృతి, విలువల పరిరక్షణే ధ్యేయంగా ఈ నూతన బృందం పనిచేస్తుందని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పేర్కొంది.






